Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్రాన్స్‌లో 55 సంవత్సరాల లోపు ఉన్న ఐదు లక్షల మందికి ఆస్ట్రాజనికా మొదటి డోసు తీసుకున్నారు. ఫ్రాన్స్‌లో జాతీయ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం వారు ఇప్పుడు గడువు ముగిసిన తరువాత రెండో డోస్ ఆర్యన్ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి తప్ప ఆస్ట్రాజనికా తీసుకోకూడదు. ఆర్యన్ఏ వ్యాక్సిన్ ఫైజర్, మోగేదనా తయారు చేసినవి. ఆస్ట్రాజనికా వ్యాక్సిన్ 55 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే ఇతరులకు ఇస్తే రక్తంతో గడ్డలు ఏర్పడుతున్నాయి. ఒక డోస్ తీసుకున్న వారు సరిపోతుందని ఉరుకోవడం సరి కాదని 12 వారాల తరువాత రెండో డోస్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది.