Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రియాద్: సౌదీ అరేబియాలో వ్యాక్సినేషన్ వేసుకున్నవారు విమాన ప్రయాణం సోమవారం నుంచి చేసుకోవచ్చని అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది. దేశంలోని మూడు కోట్ల జనాభాలో ఒక కోటి పది లక్షల మందికి వాక్సినేషన్ పూర్తి అయింది. దానితో సంవత్సరం పైగా విద్యార్థులు తమ దేశంలోనే ఉండి పోవాల్సి వచ్చింది. ఇప్పుడు వారు ప్రయాణాలకు సిద్ధం అవుతున్నారు. అయితే కొన్ని దేశాలకు మాత్రం ప్రయాణాలు నిషేధించింది. లెబనాన్, యెమెన్, ఇరాన్, టర్కీ, భారత్ ఈ దేశాలను హై రిస్క్ దేశాలుగా గుర్తించి అక్కడికి వెళ్లడానికి నిషేదం పెట్టారు.