Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో: జపాన్ ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో వూహించిన దాని కంటే దారుణంగా దిగజారింది. 4.6 శాతం తగ్గుతుందని బావిస్తే 5.1 శాతం తగ్గింది. ప్రయివేటు వినియోగం 1.4 శాతం తగ్గిపోవడం ప్రధానకారణంగా చెపుతున్నారు. మహమ్మారి కారణంగా ప్రజలు ఇళ్ళకే పరిమితం కావడంతో బట్టలు కొనుగోలు, బయట తినడం బాగా తగ్గిపోయింది. పెట్టుబడుల వెచ్చించడం తగ్గింది. ఎగుమతులు బాగా తగ్గిన్నాయి. దానితో ప్రపంచంలో మూడో పేద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్ బయట పడటానికి దారులు వెతుకుతున్నది. అయితే అత్యవసర పరిస్థితి కారణంగా మార్గం దొరకటం లేదు దానితో రెండో త్రైమాసికంలో కూడా మరింత తగ్గుదల ఉంటుందని, వరుసగా రెండో త్రైమాసికాలలో తగ్గుదల వలన పరిస్థితులు మరింత దారుణంగా మారవచ్చని ఆర్థిక వేత్తలు, విశ్లేషకులు భావిస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్ ఈ సంవత్సరం జరగాల్సి ఉన్నది ఈ లాక్డౌన్ పరిస్థితులు మే వరకు అంతం కాకపోతే ఒలింపిక్స్ నిర్వహించడం సాధ్యం కాదు. దానితో మరింత ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి.
జరుగుతున్నాయని సైన్యం వాటిని అణిచివేయడానికి జరిపిన దారుణ మారణకాండలో ఇప్పటికి 796 మంది పౌరులు చనిపోయారు. దాదాపు 4000 మంది జైళ్ల పాలైనారు. ప్రతి రోజూ కాల్పులు, బాంబు దాడులు కొనసాగుతున్నాయి.