Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంధనం, జీతాలు, పింఛన్లు తదితర ప్రభుత్వ సేవలపై పన్నుల పెంపును నిరసిస్తూ కొలంబియాలోని కాలీలో భారీ ర్యాలీ నిర్వహించారు. గత కొన్ని రోజులుగా అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి.