Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రిటన్: యూకే నుంచి జర్మనీకి ప్రయాణం చేసిన వారు 14 రోజుల గృహ క్వారెంటెన్ ఉండాలని జర్మనీ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కారణం భారతదేశంలోని కరోనా నమోనా జర్మనీలో గుర్తించడంతో ఈ నిబంధనను ప్రకటించారు. బ్రిటన్ ఇప్పుడు వివిధ వైరస్ నమూనాలకు ప్రాంతంగా గుర్తించారు. అందుకు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని జర్మనీలోని జాతీయ రోగ నివారణా సంస్థ ఈ ప్రతిపాదన చేసింది. ఈ ఆదివారం నుంచి విమానాలు జర్మన్ పౌరులను, లండన్లో నివసించే వారిని మాత్రమే అనుమతిస్తారు. ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తి అయిన వారికి క్వారెంటైన్ నింబంధనలు వర్తించవు క్వారెంటైన్ 14 రోజుల కాల వ్యవధిని ఎట్టి పరిస్థితులలో తగ్గించడానికి వీలు లేదు. నెగెటీవ్ వచ్చినా పూర్తి గడువు పూర్తి చేయవల్సిందే జర్మనీ క్రమంగా నిబంధనలను తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నది.