Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితికి తమ న్యూక్లియర్ కేంద్రాల ఫొటోల సేకరణకు మూడు నెలల కాలపరిమితి ముగిసిందని ఇరాన్ ప్రకటించింది. ఈ ఏర్పాటుతో అంతర్జాతీయ తనిఖీ అధికారులు అనుమతించి నిఘా సంస్థ ఇరాన్ న్యూక్లియర్ కేంద్రాలను తన నిఘా వ్యవస్థ ద్వారా ఫొటోలు తీస్తుంది. వాటి ఆధారంగా ఇరాన్ న్యూక్లియర్ కేంద్రాల పని తీవ్రతను , అక్కడ పరిస్థితులను అర్థం చేసుకుంటారు. వాటి ఆధారంగా భవిష్యత్ కార్యక్రమం రూపొందిస్తారు. 2015లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎంత యురేనియం శుద్ధి చేయాలో అంతకు మించి ఇరాన్ చేస్తున్నదని ఆరోపణలు ఉన్నాయి.