Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత శుక్రవారం అమెరికాలో 22,000 కేసులు నామోదు అయిన్నాయి 6000 మంది చనిపోయారు. ఒక వారంలో నమోదు అవుతున్న కేసులు గత వారం సగం మాత్రమే అయినాయి. మే ఒకటి నుంచి ఈ తగ్గుదల కనపడుతున్నది. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం జరిపిన సర్వే రిపోర్టు ప్రకారం గత సంవత్సరం జూన్ కంటే ఇది చాలా తక్కువ అని వెల్లడించింది. ఈ వారంలో అమెరికాలో 18 సంవత్సరాల నుంచి పై బడిన వారిలో సగం మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. కేసులు తగ్గుముఖం పట్టినవి.