Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: చైనా అభివృద్ధి చేసిన సినోవ్యాక్సిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. దీనిలో చైనా నుండి రెండు టీకాలు అనుమతి పొందినట్లు అయింది. ఇది అత్యవసర పరిస్థితులలో వాడుకోవాలని తెలిపింది. ఇప్పుడు ప్రపంచ దేశాలు నిర్భయంగా ఈ టీకా తెప్పించుకుని వాడుకోవచ్చు. ఇది పేద దేశాలకు బాగా పనికి వచ్చే అవకాశం ఉన్నది. రెండవది తమ సొంత మందుల నియంత్రణ శాఖలేని దేశాలు ఈ టీకాను నేరుగా తెప్పించి వాడుకోవచ్చు.