Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హౌతి తిరుగుబాటుదారుల పనేనన్న ప్రభుత్వం
ఏడెన్ : యెమెన్‌లోని మారిబ్ పట్టణంపై హౌతీ తిరుగుబాటుదారులు శనివారం జరిపిన బాలిస్టిక్ క్షిపణి దాడిలో అయిదేళ్ల చిన్నారితో సహా 17 మంది మరణించారు. మారిబ్ సిటీ సెంట్రల్‌లోని గ్యాస్ బంకును క్షిపణి ఢకొీనడంతో భారీ పేలుళ్లు సంభవి ంచాయని స్థానిక ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ప్రాణ నష్టంతో బాటు గ్యా స్ బంకు వద్ద వాహనాలు బూడిదయ్యాయని ఈ వర్గాలు పేర్కొన్నాయి.