Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇజ్రాయిల్: ఇజ్రాయిల్ సైన్యం వెస్ట్‌బ్యాంక్‌లో ముగ్గురు పాలస్తీనీయులపై కాల్పులు జరిపి చంపి వేసింది. కాల్పుల విరమణ ఒప్పందం తరువాత మళ్ళి ఇజ్రాయిల్ హింసా మార్గం చేపట్టడం సరికాదని హమ్మాస్ ప్రతినిధులు ప్రకటించారు. చనిపోయిన వారిలో ఇద్దరు సెక్యూరిటీ అధికారులు ఉన్నారు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని ఇజ్రాయిల్ హింసా మార్గం వీడేలా చర్యలు చేపట్టాలని పాలస్తీనా అథారిటీ, హమ్మాస్ పిలుపును ఇచ్చాయి.