హైదరాబాద్
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- అధికారులతో బతుకమ్మ ఘాటు పరిశీలన
నవతెలంగాణ-బేగంపేట్
తెలంగాణ పల్లెల్లో పుట్టిన బతుకమ్మ పండుగను నేడు దేశ, విదేశాల్లోనూ నిర్వహిస్తున
- మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్
- కలెక్టర్‌తో కలిసి గాంధీ హాస్పిటల్ సందర్శన
నవతెలంగాణ-సికింద్రాబాద్
&n
- జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో పలు అంశాలకు ఆమోదం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్లో రోడ్ల అభివృద్ధి, చెరువుల సుందరీకరణ, పలు ఇతర అంశాలను స్టాండింగ్ కమిటీ ఆమోదించింది.
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ - మీర్పేట్
తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి, సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
- జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
- ఆడి పాడిన మేయర్, డిప్యూటీ మేయర్
- వేడుకల్లో పాల్గొన్న మహిళా ఉన్నతాధికారులు, సిబ్బంది
నవతెలంగాణ-సిట
- హృద్రోగంతో బాధపడుతున్న చిన్నారుల శస్త్రచికిత్సకు చేయూతనివ్వండి
- ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వాలంటీర్స్ ఆధ్వర్యంలో హార్ట్ 2 హార్ట్ వాక్స్ ప్రారంభం
నవతెలంగా
'మనజీవన ప్రయాణంలో కొన్ని చిన్న చిన్న మార్పులతో ప్రాణాంతక మైన హృద్రోగాన్ని దూరంచేసుకోవచ్చు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రజలకు వైద్యరంగ నిపుణులంతా ఇద
నవతెలంగాణ-బేగంపేట్
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రతి ఓక్కరు గుండె ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి (ప్రతి మనిషి ఆరోగ్యాన్ని కాపాడే గుండె ఆరోగ్యాన
- సీఐటీయూ ధర్నాలో నగర కార్యదర్శి ఎం.వెంకటేష్
నవతెలంగాణ-సిటీబ్యూరో
బుద్ధపూర్ణిమ ప్రాజెక్టుపరిధిలోని అర్బన్ ఫారెస్టు కార్మికులకు జీఓ నెం. 60 ప్రకారం రూ.15,600 వేతనం ఇవ్వాలని సీ
- సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి
- ఘనంగా భగత్‌సింగ్ జయంతి వేడుకలు
- ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
నవతెలంగాణ-హిమాయత్నగ
- బహుజన విద్యార్థి సంఘాల నాయకులు
- సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వినతి
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ టీచింగ్,
- లేకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం
- గిరిజన విద్యార్థి సంఘం
- లంబాడీ హక్కుల పోరాట సమితి
నవతెలంగాణ-బంజారాహిల్స్
అక్టోబర్ 2లోగా 10% రిజర్వేష
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
- భారత జాతీయ మహిళా సమాఖ్య, రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
బిల్కిస్ బానోకు న్యాయం చేయాల
- ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ డాక్టర్ పిడమర్తి రవి
- బీఎస్ఎఫ్ ఆవిర్భావ వేడుకలు
నవతెలంగాణ-ఓయూ
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్ర
- ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మెన్ మణికొండ వేదకుమార్
- 1908లో మూసీ వరదల్లో మరణించిన వారికి నివాళి
- 150 మందిని కాపాడిన చింతచెట్టు కింద స్మారక సమావేశం
- కేంద్ర ప్రభుత్వ హిందీ అడ్వైస్ బోర్డు మెంబర్ డాక్టర్ తలిశెట్టి సుధాకర్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ఉపాధ్యాయులు నవ సమాజ నిర్మాతలని కేంద్ర ప్రభుత్వ హిందీ అడ్వైస్ బోర్డు
- డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ ఎస్. శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-అంబర్‌పేట
జాతీయస్థాయి కరాటే పోటీల్లో క్రీడాకారులు సత్తాచాటడం అభినందనీయం అని డిప్య
నవతెలంగాణ-ఓయూ/బంజారాహిల్స్/సుల్తాన్‌బజార్
ఓయూ ఆడిషనల్ చీఫ్ వార్డెన్ కార్యాలయంలో ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. చీఫ్ వార్డెన్ డా.కోరెముల.శ్రీనివాసరావు మాట్
నవతెలంగాణ-సరూర్‌నగర్
కొత్తపేటలోని పీవీటీ మార్కెట్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పీవీటీ ఫౌం
నవతెలంగాణ-ఓయూ
భగత్‌సింగ్ జయంతి వేడుకలను ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవి నాయక్ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్ పాలక
- శాసనమండలి సభ్యులు దయానంద్
నవతెలంగాణ-కల్చరల్
అణగారిన ప్రజల వేదన, దళిత ప్రజల వ్యధల ప్రతీక జాషువా కవితలు అని శాసనమండలి సభ్యుడు దయానంద్ అన్నారు. మంగళవారం శ్రీత్యాగరాయ గానసభలోని కళా సుబ్బా
- ఆయూష్ మినిస్ట్రీ ఆఫ్ సీసీఎం సభ్యులు డాక్టర్ సూర్యంపల్లి సారంగపాణి
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ప్రతిభ ఎవరి సొత్తూ కాదని, దాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ఆయూష్ మినిస
- రోడ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి
- జె. రుద్రకుమార్
నవతెలంగాణ-తుర్కయాంజల్
ట్రా
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
పార్కు స్థలాల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. మంగళవారం నాగారం మున్సి పాలిటీ రాంపల్లి గ్రామ పరిధిలోని శ్రీ రాజర
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ఫార్మా కంపెనీల్లో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని కేజీఆర్ కళాశాల చైర్మన్ గోవింద్ రెడ్డి అన్నారు. మంగళవారం నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలోని కాలేజీలో ప్రపంచ ఫార్మసి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ పండగ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నా రు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు మంగళవారం శామిర
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట్
ఏండ్లుగా వరద ముంపునకు గురవుతున్న ప్రజల దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలో చనతోనే సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టి
- భూ పోరాట నాయకులు
- ఎస్.కె.మీరా వికలాంగులకు పిలుపు
నవతెలంగాణ-జవహర్ నగర్
జవహర్ నగర్ ప్రాంతంలోని అర్హులైన వికలాంగుల కు డబుల్ బెడ్రూం ఇండ్లు
- ఉరుములు, మెరుపులతో దంచికొట్టిన వాన
- లోతట్టు ప్రాంతాలు జలమయం
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపు లతో కూడిన భారీ వర్షం కురిసింది. సోమ, మంగళ వారాల్లో భా
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- మీర్‌పేటలో ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ
నవతెలంగాణ-మీర్పేట్
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చిట్యాల ఐలమ్మ పోరాటం అందర
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ కొత్త కమిటీని ఎన్నుకున్నారు. అసోసియేషన్ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ అండ్ ఎలక్షన్&z
నవతెలంగాణ-జవహర్‌నగర్
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మోహన్ రావు కాలనీలో డిప్యూటీ మేయర్ పార్టీ కార్యాలయంలో మంగళవారం బత
- డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్,
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్
- దోమలగూడలో భగత్‌సింగ్ విగ్రహానికి నివాళి
నవతెలంగాణ-సిటీబ్య
- సహకార సంఘం చైర్మెన్ పెంటారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న సహకార బ్యాంకులు రైతులు, ప్రజల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునిస్తున్నాయని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్
- 107వ జయంతి వేడుకల్లో బాపూజీని కొనియాడిన వక్తలు
- జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, పోలీస్ కమిషనరేట్లలో ఘనంగాజయంతి
- వేడుకలు, ప్రముఖుల నివాళి
- కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి
నవతెలంగాణ-ఎల్బీనగర్
తొలితరం స్వరాష్ట్ర ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని కాంగ్రెస్&zwn
- టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ముజీబ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, సేవారత్న డాక్టర్ ఎస్&
- అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్‌పేట
దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాంగ్రెస్
నవతెలంగాణ-బంజారాహిల్స్
తల్లిదండ్రుల ప్రాపర్టీని మొత్తం తన సోదరుడే అక్రమంగా ఆక్రమించుకున్నాడని సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎంఎస్ ఫాతిమా ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేస
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ముందుంటానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోట గడ్డ శ్రీనివాస్ ఆధ
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
చింతల్ వెంకటేశ్వర నగర్‌కు చెందిన గణేష్ యూత్ శెట్టిబలిజ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్‌గా దూనబోయిన శివశంకర్, జనరల్ సె
నవతెలంగాణ-హైదరాబాద్
శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఘనంగా నిర్వహించారు. సంస్థ ప్రధాన కార్యాలయ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి సంస్థ చైర్మెన్&zwn
నవతెలంగాణ-హైదరాబాద్
ఔత్సాహికులైన నలుగురు పారిశ్రామికవేత్తలు ప్రారంభించిన స్టార్టప్ టు హాండ్స్ ప్రయివేటు లిమిటెడ్ చిన్న, మధ్యతరహా వ్యాపారాల కోసం స్మార్ట్ లావాదేవీల లెక్కింపు పరిష్కారాలను అందించడాన
నవతెలంగాణ-సిటీబ్యూరో
అందం ఆత్మ విశ్వాసా న్ని పెంపొందిస్తుందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. జూబ్లిహిల్స్‌లోని మాణిక్ చంద్ ప్లాజాలో ఏర్పాటైన అవోక లగ్జరీ సేలూన్ను మేయర్‌తో పాటు డిప్యూటీ
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రయివేటు విద్యాసంస్థలు గవర్నమెంట్ ప్రకటించిన సెలవులను టీచర్స్‌కి, లెక్చరర్స్కి కూడా ఇవ్వాలని తెలంగాణ ప్రయివేటు టీచర్స్, లెక్చరర్స్ సంఘం రాష్ట్ర నాయకులు ఏ.విజరు కుమార్&zw
నవతెలంగాణ-బేగంపేట
జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్లో విధులు నిర్వ హిస్తున్న ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్య భద్రత నిమిత్తం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు జీహెచ్ఎంసీ వర్కర్స్ యూనియన్ అధ్యక్
నవతెలంగాణ-సంతోష్ నగర్
క్రైస్తవుల ఆస్తుల రక్షణ, సంరక్షణ కోసం ముందడుగు వేయాలని నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ జాన్ మాస్క్ అ
నవతెలంగాణ-హైదరాబాద్
ఈ నెల 29వ తేదీన వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని డిపార్టుమెంట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగంను ఫైర్ సేఫ్టీ ఆఫీసర్&
నవతెలంగాణ-కంటోన్మెంట్
శివాజీనగర్ శ్రీ పెరుమాళ్ళ వెంకటేశ్వర దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. సోమవారం సాయంత్రం ఆలయ కమిటీ చైర్మెన్ నర్సారెడ్డి, ఆలయ ప్రతినిధులు ఈవో సత్యమూర్తి, ప్రధాన అర్చకులు సారథి&o
నవతెలంగాణ-సరూర్‌నగర్
కొత్తపేట్‌లో అపోలో 1500వ డయాగస్టిక్ సెంటర్‌ను అపోలో డయాగ్నోస్టిక్స్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్, విశ్వజిత్‌రెడ్డి కొండా హాజరై ప్రారం భించారు. మాట్లాడుతూ కొత్