హైదరాబాద్
నవతలంగాణ-ఘట్కేసర్
ఘట్కేసర్ మండలం ఔషపూర్ గ్రామంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వివాహ మహోత్సవం సందర్భంగా వైఎస్‌రెడ్డి ట్రస్ట్
నవతెలంగాణ-కంటోన్మెంట్
మూసివేసిన హనుమాన్ దేవాలయాన్ని తెరవాలని, భక్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శనివారంనాడు తిరుమలగిరి లాల్ బజా
నవతెలంగాణ-కాప్రా
దేశాన్ని పురోగాభివద్ధి వైపు నడిపించే సామర్థ్యం నేటి యువతకే సాధ్యమని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు చాడా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. భగత్‌సింగ్, రాజ్‌గురు,
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ ఓల్డ్ మల్కాజిగిరిలోని బస్త్తీి దవాఖాన పనులను వెంటనే మొదలు పెట్టాలని మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ అన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లా
నవతెలంగాణ, కాప్రా
మీర్పేట్ హెచ్బి కాలనీ డివిజన్ యూనియన్ బ్యాంక్ సమీపంలో చలివేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్‌తో కలిసి ప్రారంభించిన
నవతెలంగాణ-ఓయూ
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఓయూ కమిటీ ఆధ్వర్యంలో గణిత, స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో 240 విద్యార్థులకు ఎస్ఎఫ్&zw
నవతెలంగాణ-ఓయూ
బీజేపీ కేంద్ర ప్రభుత్వ, కార్మిక, ఉద్యోగ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 28, 29న జరిగే దేశవ్యాప్త బంద్‌ను జయప్రదం చేయాలని గురువారం అడ్డగుట్టలోని లేబర్ అడ్డా వద్ద మీటింగ్ నిర్వహించారు.
- మూడు కమీషనరేట్లకూ ప్రోగ్రాం మేనేజర్లు
- అందరూ కలిసి కట్టుగా పని చేయాలి
- 'సేఫ్ సిటీ ప్రాజెక్టు' సమావేశంలో సీపీ సీవీ ఆనంద్
నవతెలంగాణ-సిటీబ్యూరో
- రెండో భార్య ఫిర్యాదుతో వెలుగులో..
- అరెస్టు చేసిన బేగంపేట పోలీసులు
నవతెలంగాణ-కంటోన్మెంట్
కన్న తండ్రి మానవత్వాన్ని మరిచి కొన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28-29 తేద
- రూ.వెయ్యి కోట్లతో నాళాల అభివృద్ధి
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్‌పేట
రాష్ట్ర ప్రభుత్వం త
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
తెలంగాణ గుర్తింపు పొందిన ప్రయివేటు పాఠశాలల మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) కుత్బుల్లాపూర్ మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గాజుల రామారంలోని
- ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు బ్యాగరి వెంకటేశ్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
బీజేపీ ప్రభుత్వం విద్యార్ధి వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్&zw
- కార్పొరేటర్ పగుడాల శీరిష బాబురావు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
అభివృద్ధి పనులలో జాప్యం చేయకుండా పనులు త్వరగా పూర్తి చేయాలని బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పగుడాల శీరిష బాబురావు
- కార్పొరటర్ సబీహా గౌసొద్దీన్
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
నాలాలోని చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని అల్లాపూర్ డివిజన్&z
మార్చి28,29 తేదీల్లో కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరిగే సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం ఆయాచో
- ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని డివిజన్లలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
నవతెలంగాణ-వనస్థలిపురం
వనస్థలిపురం డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 10 వరకు జరగబోయే శ్రీ మద్రామాయణ పారాయణ దీక్షా యజ్ఞం, హనుమజయంతి కార్య క్రమాలను భక్తులం దరూ అధిక సంఖ్యలో పా
నవతెలంగాణ-నేరెడ్మెట్
నేరెడ్మెట్ డివిజన్ పరిధి మధురానగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు, కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి పాల్గొన్
- తుర్కయంజాల్ మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రాంరెడ్డి
నవతెలంగాణ-తుర్కయంజాల్
తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఇంటింటికీ ఉచిత తాగునీరు అందించాలని తుర్కయంజాల్&zw
నవతెలంగాణ-సరూర్‌నగర్
విద్యార్థులు 21వ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొం దించుకోవాలని సైదాబాద్ డిప్యూటీ ఈఓ విజయలక్ష్మీ అన్నారు. గురువారం మలక్ పేట్‌లోని ప్రభుత్వ పాఠశా లలో క్వెస్ట్ అలయన్స్ సంస్
నవతెలంగాణ-వనస్థలిపురం
తెలంగాణ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచె సమ్మక్క-సారలమ్మ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చినజీయర్ స్వామిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గురువారం వనస్థలిపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌కు చెందిన గోల్డ్ లిక్విడిటీ ఫర్మ్ - గోల్డ్ సిక్కా త్వరలో గోల్డ్ ఏటీఎంను మార్కెట్లోకి తీసుకురాను న్నట్టు ప్రకటించింది. బేగంపేటలోని గోల్డ్ సిక్కా కార్యా లయంలో ని
నవతెలంగాణ-ఘట్కేసర్
మేడ్చల్-మల్కాజిగిరి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఇండియా కమిటీ అధ్యక్షులు మొక్క ఉపేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పల బాల నర్సయ్య ఆధ్వర్యంలో మున్సిపాలిటీ చైర్మెన్ పావ
- మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ-సరూర్‌నగర్
వీఎం గురుకులాలను అత్యుత్తమ విద్యా సంస్థగా తీర్చిదిద్దుతామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం సరూర్‌నగర్ డివిజన్
నవతెలంగాణ-కంటోన్మెంట్
హమాలీలు రైతులకు, వ్యాపారులకు, మార్కెట్ కమిటీకి సంధానకర్తలుగా పని చేస్తూ మార్కెట్ సజావుగా నడిచేందుకు కృషి చేయాలి అని బోయిన్పల్లి మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్&
- మంత్రి హరీశ్‌రావును సన్మానించిన ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు
నవతెలంగాణ-అడిక్‌మెట్
వైద్యారోగ్య శాఖలో ఎస్సీలకు 16 శాతం రిజర్వేషన్ కల్పించడం అభినందనీయమని ఎమ్మార్పీఎస్
- నిరుపయోగంగా హయత్‌నగర్ ఆర్టీసీ భవనం
- రూ. 4 కోట్లతో మూడంతస్తుల నిర్మాణం
- ఆదాయం వచ్చేలా చొరవచూపాలంటున్న విశ్లేషకులు, ప్రయాణికులు
నవతెలంగాణ-హయత్‌నగర్
- తండ్రి కూతురి అరెస్టు
నవతెలంగాణ-బోడుప్పల్
రైల్వే ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న తండ్రి కూతుర్లను అరెస్టు చేసి డిమాండ్‌కు తరలించిన సంఘటన మేడిపల్లి పీఎస్‌లో జరిగింది. ఎస్ఐ చంద
- అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్‌పేట
పాదయాత్రలో గుర్తించిన సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే పరిష్కరించేందుకు కృషి
నవతెలంగాణ-ఓయూ
గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క, సారక్కలపై చినజీయర్ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా గిరిజన
- సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ
నవతెలంగాణ-మెహిదీపట్నం/జూబ్లీహిల్స్
ఈనెల 28, 29న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సీఐటీయూ నాంపల్లి కమిటీ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ యాత్ర నిర్వహ
- లక్ష్యం రూ.1700కోట్లు, ఆస్తిపన్నుపైనే ఆశలు
- టౌన్‌ప్లానింగ్ ఆదాయం రూ.1200కోట్లు
- అప్పులు రూ.1302కోట్లు
- 2022-23 బడ్జెట్‌కు స్టాండింగ్ కమిటీ ఆమోదం
నవతెలంగాణ-కంటోన్మెంట్
తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలనీ, కంటోన్మెంట్ భూ బదలాయింపు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కంటోన్మెంట్ మాజీ బోర్డు సభ్యులు ధర్నా నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిల
- రాచమంద్రరావు ఖబడ్దార్ అనడం సరికాదు
- మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
నవతెలంగాణ-మల్కాజిగిరి
'నాగిరెడ్డి చెరువు ఫంక్షన్ హాల్‌పై ఇద్దరం కోర్టుకు వెళ్దాం.
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి, యువ నేత కార్తీక్ రెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఇంద్రన్న మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో తుక్కుగూడలో ఉచిత
నవతెలంగాణ- సిటీబ్యూరో
ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఆర్‌సీ) హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో బుధవారం శిల్పకళావేదికలో బ్యాంక్ బ్రాంచ్ ఆడిట్
- జలమండలి ఎండీ దానకిశోర్
- నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్ల పరిశీలన
- ఓఆర్ఆర్ - 2లోని ప్యాకేజి - 2 పనులపై సమీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో
&nb
- మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య
నవతెలంగాణ-ఓయూ
లేడీస్ హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్
నవతెలంగాణ-హయత్‌నగర్
మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రంలో బుధవారం 12-14 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎల్.బి.నగర్ శాసనసభ్యులు సుధీర్‌రెడ్డి ప
- హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి
నవతెలంగాణ-కల్చరల్
ఒక్కప్పుడు సినిమా కథానాయకుడు పాత్ర ఎంతో సంస్కార వంతంగా, సంప్రదాయంతో కూడుకొని ఉండేదని, నేడు హీరో పాత్ర అంటే స్మగ్లర్, రౌడీ, గూం
- డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్ నియోజకవర్గంలో త్వరలోనే నిరుద్యోగులకు ఉచితంగా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మారావ అన్న
- వెరైటీ రుచుల్లో గోలి సోడాలు లభ్యం
- స్మార్ట్ డిజైన్లలో ఆకట్టుకుంటున్న వైనం
- సాధారణ పానీయంగా ఇష్టపడుతున్న జనం
- ఫుట్‌పాత్‌ల నుంచి రెస్టారెంట్లలో అమ్మకాలు
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
ఏ1 ఆధారిత సాఫ్ట్వేర్ అప్లికేషన్లను విస్తతంగా వినియోగిస్తున్నందుకు గానూ ఐఏస్ఓ 13485-2016, బ్రిటిష్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ (బీఎస్ఐ) సర్టిఫికెట్&
నవతెలంగాణ-ఓయూ
ఆదివాసీలకు, సమ్మక్క, సారక్క భక్తులకు చిన్నజీయర్ స్వామి తక్షణమే క్షమపణలు చెప్పాలని ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం విద్యార్థులు, ఉద్యోగులు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆధ్వర్యంలో ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కిడ్నీ ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచేందుకు కిడ్నీ అవేర్న
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఐఈపీఎల్ కంపెనీ అభివృద్ధి కోసం 35 ఏండ్ల నుంచి తమ జీవితాలను త్యాగం చేసిన కార్మికులకు న్యాయం చేయాలని సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడ ప్రాంతంలో ఐఈపీఎల్
నవతెలంగాణ-దుండిగల్
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని సారెగూడెంలో గల గంగన్నకుంటను అక్ర మార్కులు కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక్కడి ఎఫ్టీఎల్ స్థలంలో రాత్రికి రాత్రే సదరు కబ్జాదారుడు రెడీమేడ్
- రెండు మూడు నెలల్లో కొత్త పింఛన్లు : ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్
- కేంద్రం నుంచి రూ.10వేల కోట్లు తీసుకురండి
- ఎల్బీనగర్లో అండర్‌పాస్, బైరామల్‌గూడలో ఫ్లైఓవర్లు ప్
- కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి
నవతెలంగాణ-హయత్‌నగర్
బీజేపీ ఫ్లెక్సీలు కనిపిస్తే వాటిని క్షణాల్లో తొలగిస్తు న్నారు. అదే టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కనిపిస్తే వాటిపై మాత్రం ఎలాంట