హైదరాబాద్
నవతెలంగాణ-బంజారాహిల్స్
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి అదశ్యమయిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
హిమాయత్‌నగర్ డివిజన్లోని ప్రతి ఒక అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డివిజన్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మీ రామన్ గౌడ్ అపార్ట్మెంట్&zwn
మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి.శైలజ
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ఈ నెల 27న చిన్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కల పంపిణీ చేస్తున్నట్లు కోఠి రీజినల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ (ఆర్ఎఫ్&zwnj
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
నవతెలంగాణ-బంజారాహిల్స్
తాగునీటి, మురుగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కృషిచేస్తున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బుధవారం తన కార్యాలయంలో జలమండలి అధికార
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ-అడిక్‌మెట్
ముషీరాబాద్ నియోజకవర్గంలో నూతన పైప్లైన్ల నిర్మాణంతో వరద నీటి సమస్య శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బుధవారం కవాడిగూడ
గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినరు కుమార్
నవతెలంగాణ-అడిక్‌మెట్
గాంధీనగర్ డివిజన్ వై జంక్షన్ నుంచి బాలాజీ ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ వరకు ఇటీవలే ప్రారంభించిన నూతన సీసీ రోడ్డు పనులు త్వరగా
నవతెలంగాణ-కేపిహెచ్బీ
హైదర్‌నగర్ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్‌రావు అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని నందమూరినగర్ కాలనీలో తా
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
హైదరాబాద్ నగరంలో యాదవ హాస్టల్ నిర్మాణానికి పూనుకున్నామని అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబూరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మణ్ యాదవ్ వెల్లడించారు
ఆవాజ్ సౌత్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ సత్తార్
నవతెలంగాణ-ధూల్‌పేట్
రాష్ట్ర బడ్జెట్ 2022-23లో మైనార్టీ సంక్షేమానికి రూ. 5వేలు కోట్లు కేటాయించాలని ఆవాజ్ సౌత్ జిల్లా కార్యదర్శి అబ్దుల్&zw
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
నవతెలంగాణ-ధూల్‌పేట్
నాయీ బ్రాహ్మణుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని, వారిని అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. సిటీ
నవతెలంగాణ-అడిక్‌మెట్/జూబ్లీహిల్స్/అంబర్‌పేట
స్వచ్ఛభారత్ పితామహుడు సంత్ గాడ్గే బాబా అని మనరజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్దవూరే బ్రహ్మయ్య తెలిపారు. మన రజక సంఘం ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా146వ జయంతి వేడ
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
వీధి వ్యాపారుల (స్ట్రీట్ వెండర్స్) అభివద్ధికి కషి చేస్తున్నామని గోషామహల్ సర్కిల్-14 యూసీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ విద్యాసాగర్ అన్నారు. బుధవారం గౌలిగూడలోని ఎస్బీఐ బ్యాం
సర్కిల్- 14 ఏఎంహెచ్‌వో డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
గోషామహల్ సర్కిల్ -14 పరిధిలోని ప్రతి డివిజన్ ప్రతి బస్తీ, కాలనీ పరిశుభ్రంగా ఉండేట్లు చూస్తున్నామని జీహెచ్&zwn
అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్‌పేట
దశాబ్దాలుగా అణిచివేతకు గురైన దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన వినూత్న పథకమే దళిత బందు పథకమని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష
నవతెలంగాణ-కల్చరల్
సంస్కత భాషలో ఊరు కు తెలుగులో తొడ అని. వ్యాస భారతం మొత్తం పాండవుల కేంద్రీకతంగా కధ నడుస్తుంది. భాసుడు సంస్కతంలో ' ఊరు భంగం' నాటకాన్ని సంస్కతంలో దుర్యోధనుని ప్రధాన భూమికగా రచించారు. ఈ నాటకాన్ని సాయి కార్తీక్ తె
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం సర్కారు సెంటర్లలో శాంపిల్స్ ఇచ్చిన వారికి రిపోర్టులు త్వరగా అందడం లేదు. ఐదారు రోజులైనా రిజల్ట్ తెలియడం లేదు. టెస్టింగ్ సెంటర్‌కు వెళ్లి అడిగితే అక్కడి సిబ్బంద
నవతెలంగాణ-కల్చరల్
జాతీయ స్థాయిలో తెలుగు ప్రాంత ఇంద్రజాలికులు గుర్తింపు పొందారని ప్రముఖ సీనియర్ ఇంద్రజాల కళాకారుడు బి. ఎన్ ఎస్. కుమార్ అన్నారు. శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదికపై బుధవారం తెలుగు మె
నవతెలంగాణ-ఓయూ
విద్యార్థి, అధ్యాపక, ఉద్యోగ, కార్మికుల వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ ఓయూ వీసీ ప్రొ.రవీందర్ యాదవ్‌ను రీ కాల్ చేయాలంటే కొందరు ఎందుకు ఉలికిపాటుకు గురవుతున్నారని బహుజన విద్యార్ధి సంఘాలు నేతలు అన్నారు. బుధవారం ఓయూ ఆ
నవతెలంగాణ-కంటోన్మెంట్
ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ భూక్జాల విషయంలో నిజాయితీని నిరూపించుకునేందుకు అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేయాలని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కన్నె ప్రకాష్ డిమాండ్ చేశారు. బుధవారం
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-దుండిగల్
నియోజకవర్గ ప్రజల మౌలిక వసతులు కల్పిస్తూ వారి అభివద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. మంగళవారం నిజాంపే
ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ కె. మురళీధర్
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలో వెలుగు చూసిన నకిలీ సర్టిఫికెట్ల కేసును ప్రత్యేక దర్యాప్తు బందం (సిట్)కు అప్పగిస్తున్నట్లు ఈస్ట్ జోన్ అడిషనల్ డ
నవతెలంగాణ-ఓయూ
ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్ కిట్ యూనివర్సిటీలో జరుగుతున్న అల్ ఇండియా యూనివర్సిటీస్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్లో ఓయూ అనుబంధం ఇబ్రహీంపట్నం సోషల్ ఉమేన్స్ సోషల్ వెల్ఫేర్&zwnj
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు పరిధిలో డ్రయినేజీ సమస్య విపరీతంగా ఉందని, వాటికోసం ఎస్టీ సబ్ ప్లాన్ వార్డ్ నిధులు కేటాయించి సమస్య పరిష్కరించాలని
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ప్రతి చిన్నారికి ఈ నెల 27న పల్స్ పోలియో చుక్కలు చిన్నారులకు వేయించాలని ఇసామియా బజార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ స్నేహిక అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఇసామియా బజార్ ప్రాథమిక ఆ
నవతెలంగాణ-బంజారాహిల్స్/ఓయూ/హిమాయత్‌నగర్/ముషీరాబాద్
డ్రయినేజీ వ్యవస్థ, తాగునీటి సమస్యలపై బడ్జెట్ కేటాయించి సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ మెట్రో వాటర్ వర్క్ ఎండీని కలిసే
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్‌ను సమస్యల రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. మంగళవారం సీతాఫలమండీ డివిజన్ పరిధిలో దాదాపు రూ.80 లక్షలతో చేపడుతున్న వివిధ అభివద్ధి పనులను కార్పొరేటర్
పీడీఎస్‌యూ (విజంభణ) రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లూరి విజరు
నవతెలంగాణ-ఓయూ
నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంగా తెచ్చుకున్న తెలంగాణలో నియామకాల ప్రస్తావనే లేకపోవడం బాధకరమైన విషయమని పీడీఎస్‌యూ (విజంభణ) రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లూరి వి
నవతెలంగాణ-దుండిగల్
ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని 27వ వార్డు కౌన్సిలర్ శంకర్ నాయక్ ప్రజలకు సూచించారు. మంగళవారం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని తండాలో కౌన్సిలర్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో అర
నవతెలంగాణ-కూకట్పల్లి
ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి శాసన సభ్యులు అరికెపుడి గాంధీ ఆదేశాల మేరకు ఆల్విన్ కాలని డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దళితబంధుకు ఎన్నికైన లబ్దిదారులతో సమావేశం నిర్వహించారు.
ఓయూ పరిపాలన భవన్ ఎదుట విద్యార్థుల ఆందోళన
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థుల హాస్టల్ మార్పుతో క్యాంపస్‌లో గందరగోళం మొదలైంది. ఏకపక్షంగా హాస్టల్ వదిలివెళ్లాలని ఓయూ వీసీ, అ
నవతెలంగాణ-కల్చరల్
ఆదర్శ వాణి మాస పత్రిక శివ రాత్రి ప్రత్యేక సంచికను రాష్ట్ర పూర్వ మంత్రి, ప్రస్తుత శాసన సభ సభ్యుడు ఈటెల రాజేందర్ ఆయన నివాసంలో మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు రాబోయే రోజుల్లో తమ సత్తా చూప
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
దళిత బహుజన పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా గోదావరిఖని ప్రాంతానికి చెందిన మహంకాళీ మహేష్ ను నూతనంగా నియమించడం జరిగింది. ఈ మేరకు మంగళవారం ఆయనకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కష్ణ స్వరూప్
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ బిల్లింగ్ శిథిలావస్థకు చేరుకున్న అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అని ఓయూ ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. మహిళలకు టాయిలెట్ సౌకర్యం అత్యంత దారుణంగ
నవతెలంగాణ-అంబర్‌పేట
రోడ్లను అభివృద్ధి పరిచి స్ధానికులకు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. కాచిగూడ డివిజన్ మసీద్ ఈ అజీమియాలోని లెజెండ్ అపార్ట్&
డీఆర్డీవో మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బీవీహెచ్ఎస్ మూర్తి
నవతెలంగాణ-ఓయూ
విద్యార్థులు సైన్స్ పట్లా అవగాహన పెంపొందించుకోవాలని డీఆర్డీవో మిస్సైల్
నవతెలంగాణ-కూకట్ పల్లి
ఊపిరి ఉన్నంత వరకు ప్రజా సేవ చేస్తానని, నా జీవితం ప్రజాసేవకే అంకితమని కూకట్ పల్లి నియోజకవర్గం బీజేపీ ఇన్ ఛార్జ్ మాధవరం కాంతారావు అన్నారు. మంగళవారం మాధవరం కాంతారావు జన్మదినాన్ని పురస్కరించుకొని కూకట
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న పేదలకు 125 గజాల వరకు ఉచితంగా ప్రభుత్వం క్రమబద్దీకరణ చేస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌రావు అన్నారు. మంగళవారం సాయంత్రం 58, 59 జీవోలకు సంబంధించి
నవతెలంగాణ-ముషీరాబాద్
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగాగా పని చేయాలని ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ బోసు రాజు పేర్కొన్నారు. మంగళవారం రామ్ జై
నవతెలంగాణ-కల్చరల్
కష్టాలు, కన్నీళ్లు జీవితంలో ఉన్న ప్రతి మనిషిని పలకరిస్తే గొప్ప కథ దొరుకుతుందని ప్రముఖ వక్తలు అన్నారు. రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో మంగళవారం భాండారి సాహితీ సాంస్కతిక సమాఖ్య నిర్వహణలో భాషా సాంస్కతిక శాఖ నవతెలంగాణ ప
నవతెలంగాణ-ఉప్పల్
ఉప్పల్‌లో బస్ టెర్మినల్ వెంటనే నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్‌చేశారు. ఈమేరకు సోమవారం ఉప్పల్ ప్రధాన రహదారిపై మహంకాళి ఆలయం నుంచి ఏసియన్ థియేటర్
నవతెలంగాణ-శామీర్‌పేట
మాతభాష అమతంవంటిదని ప్రధానోపాధ్యాయులు వసంత కుమారి అన్నారు. అంతర్జాతీయ మాతభాష దినోత్సవం సందర్భంగా సోమవారం తూముకుంట మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జె వసంత కుమార
డాక్టర్ పిడమర్తి రవి
నవతెలంగాణ-బంజారాహిల్స్
రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి 10,11,12 తేదీల్లో మాదిగ సంఘాల ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ డాక్టర్ పిడమర్తి రవి తెలిపారు. సోమ
నవతెలంగాణ-బంజారాహిల్స్
రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న ఆదివాసీ గిరిజనులకు ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుచేయాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉషాకిరణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ
నవతెలంగాణ-శామీర్‌పేట
మూడు చింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామంలో అతి పురాతనమైన సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన అక్కన్న మాదన్నల కాలంనాటి శ్రీ సిద్ధప్ప రామలింగేశ్వర స్వామి ఆలయం శిథిలావస్థకు చేరింది. స్థానిక సర్పంచ్ బుడిగే ఇ
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని అన్ని బస్తీ లు కాలనీల అభివద్ధే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నట్లు మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ అన్నారు. డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర
నవతెలంగాణ-ఉప్పల్
చిల్కానగర్ డివిజన్లో పెండింగ్‌లో ఉన్న అభివద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. సంబంధిత విషయమై సోమవారం జీహెచ్ఎంసీ కా
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రయివేటు భూముల్లో ఎటువంటి జోక్యం చేసుకోవద్దని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సోమవారం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిల
డీఈఓ విజయకుమారికి ట్రస్మా సభ్యుల వినతి
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రయివేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మేడ్చల్ జిల్లా ట్రస్మా సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ోమవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
నిరుపేదలకు సేవలు అందించడం గొప్ప వరమని వికలాంగులతో పాటు పేద విద్యార్థులకు, పేద మహిళలకు తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు చేస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ గాంధీనగర్ అధ్యక్షులు, లయన్ డాక్టర్ చి
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న గృహాలకు విద్యుత్ మీటర్లను మంజూరు చేయవద్దని సీపీఐ గాజులరామారం డివిజన్ కార్యదర్శి సదానంద్ అన్నారు. సోమవారం గాజులరామారం డివిజన్ విద్యుత్ అసిస్టెంట్&z