- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రంగారెడ్డి
రంగారెడ్డి
- ఎంపీపీ కోట్ల ప్రశాంతి మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-ఆమనగల్
పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని షాబాద్ ఎంపీపీ కోట్ల ప్రశాంతి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రుద్రారం గ్రా
- టీఆర్ఎస్ నాయకులు సీఎల్ శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-ఆమనగల్
పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సీఎల్ శ్రీనివాస్
నవతెలంగాణ-యాచారం
మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాల పిల్లలందరికీ ఎంపీపీ కొప్పు సుఖన్య భాష, జడ్పీటీసీ చిన్నోల్ జంగమ్మ యాదయ్యలు ముఖ్యఅతిథిగా పాల్గొని పోలియో చుక్కలను ఆదివారం పంపిణీ
నవతెలంగాణ-గండిపేట్
నిండు జీవితానికి రెండు చుక్కలను చిన్నారులందరికి చుక్కల మందులేయాలని ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు కోరారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో మాజీలు, తాజా నా
నవతెలంగాణ-బంట్వారం
బంట్వారం గ్రామ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ ఆదివారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ భవనంలో పల్స్ పోలియో కార్య క్రమాన్ని ప్రారంభించారు. చిన్నా రులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్ర
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- సీసీ కెమెరాలు ప్రారంభించిన పలు అభివృద్ధి
కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి
నవతెలంగాణ-మీర్ పేట్
మీర్పేట్&z
- జడ్పీటీసీి మర్రి నిత్య నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ-మంచాల
5 ఎండ్లలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వెయించాలని జడ్పిటీసీ మర్రి నిత్యనిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో పో
- కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండాలో గల ప్రైమరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమంల
- ఇబ్రహీంపట్నంలో చిన్నారులకు చుక్కలు వేసిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన పల్స్ పోలియో విజయవంతమైంది. ఆయా గ్రామాలు, పట్టణాల్లో ప్రజాప్రతినిధులు చురుగ్
- కొలుకులపల్లి సర్పంచ్
బట్టు అనురాధ కిషన్ రెడ్డి
నవతెలంగాణ- మాడ్గుల
ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కొలుకులపల్లి సర్పంచ్ బ
నవతెలంగాణ-తాండూరు రూరల్
తాండూరు మండలం అంతారం తాండాలో వెలసిన భూకైలాస్‌లో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం నుంచి బుధవారం వరకు ఉత్సవాలు కొనసాగుతాయని భూకైలాస్ వ్యవస్థాపకులు వాస్తు పవర్ శంకర్ న
- జీపీ తరపున రూ.5వేల ఆర్థిక సాయం
నవతెలంగాణ- మాడ్గుల
విద్యుదాఘాతంతో అకాల మరణం చెందిన ఇర్విన్ గ్రామ పంచాయతీ కార్మికుడు బోలేమోని వెంకటయ్య అంత్యక్రియలు ఆదివారం ఇర్విన్‌లో ముగిశాయి. అంత్యక్రియల్
నవతెలంగాణ-మంచాల
మండల పరిధిలోని చీదేడ్ గ్రామ సర్పంచ్ బైరిక రమాకాంత్‌రెడ్డిని యూత్ ఫర్ యాంటి కారప్శన్ సంస్థ నిజాయితీ సర్పంచ్‌గా గుర్తించి సన్మానించింది. యూత్ ఫర్ యాంటి కారప్శ
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శిల్పారామం మాదాపూర్‌లో రీజిన ల్ పాస్ పోర్ట్ ఆఫీస్, హైదరాబాద్ సెక్రటేరియట్ బ్రాంచ్ హైదరాబాద్ ప్రొటెక్టర్ అఫ్ ఏమిగ్రంట్స్, ఐసీసీఆ
- వికారాబాద్ నియోజకవర్గం కురుమ సంఘం అధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాస్
నవతెలంగాణ-బంట్వారం
పరిగిలో నిర్వహించిన 'మన ఊరు మన పోరు' సభలో రేవంత్ రెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి పై మాట్లాడిన తీరు
- గజ్జల యోగానంద్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ఎన్నికల సమయంలో ప్రజలకు హామీల వర్షం కురిపించి గద్దెనెక్కిన అధికార పార్టీ నేతలు నేడు వారి సమస్యలను పట్టించుకోవడం లేదని శేరిలింగంపల్లి బీజేపీ కంటెస్టెడ్&zwnj
నవతెలంగాణ- మహేశ్వరం
పల్స్ పోలియో చుక్కలు ప్రతి చిన్నారుకు వేయించాలని ఎంపీపీ రఘుమారెడ్డి అన్నారు. ఆదివారం మహేశ్వరం మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ కరోళ్ల ప్రియాంక రాజేష్ కలిసి చిన్నార్లకు పోలియో చుక్కలను వేశారు.
- ఎంపీపీ సత్యమ్మహరిశ్చందర్
- జడ్పీటీసీ రాందాస్ నాయక్
నవతెలంగాణ-కుల్కచర్ల
నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఎంపీపీ సత్యమ్మహరిశ్చందర్ జడ్పీ
నవతెలంగాణ-కల్చరల్ రిపోర్టర్
ప్రాగ్నిక ఫౌండేషన్, ప్రగ్నిక ఆర్ట్స్ అకాడమీ నిర్వహణ లో సీల్వెల్ కార్పొరేషన్, కె.వీ.ఎల్ ఫౌండషన్, వాసు స్వరంజలి సౌజన్యంతో రవీంద్రభారతి ప్రధాన వేదిక పై
నవతెలంగాణ- మొయినాబాద్
యువత క్రీడల్లో రాణించి తోటి వారికి ఆదర్శమవ్వాలని తొలకట్ట గ్రామ ఉపసర్పంచ్ బొక్క రవీందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం తొలుకట్ట గ్రామంలో టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
నవతెలంగాణ-కొడంగల్
దౌల్తాబాద్ మండలాన్ని పోలియో రహిత మండలంగా మార్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జడ్పీటీసీ కోట్ల మహిపాల్ అన్నారు. దౌల్తాబాద్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో పల్స్ పోలియో
నవతెలంగాణ-కొడంగల్
దౌల్తాబాద్ గ్రామాన్ని పోలియో రహిత గ్రామంగా మార్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సర్పంచ్ శిరీష రమేష్ అన్నారు. మండల కేంద్రంలో పల్స్ పోలియో కేంద్రంలో వారు చిన్నారులకు పోలియో చుక్
నవతెలంగాణ- కందుకూరు
చిన్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాలని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఎంపీపీ మంద జ్యోతి పాండుతో కలసి, డాక్టర్ రాధిక ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు పల్స్&zwnj
నవతెలంగాణ-పరిగి
పోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దామని ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వఆస్పత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ప్రారంభించా
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయప్రతినిధి
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 2022-23 విద్యాసంవత్సరానికి ఒకటవ తరగతి ప్రవేశం కోసం గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు రంగారెడ్డి జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె.ఈ
- ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఏవి సుధాకర్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
వేతన స్థిరీకరణ 2020లో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన రెండు నెలల బకాయిలను ఏకకాలంలో చెల్లించాలని పీఆర్టీ
నవతెలంగాణ-అడిక్‌మెట్
వారసత్వ కళల రక్షణ, ప్రోత్సాహం కోసం 'హునర్ హాట్' కార్యక్రమం చేపడుతున్నామని కేంద్ర సాంస్కృతిక పర్యాటకశాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మైనార్టీ వ్య
నవతెలంగాణ-సిటీబ్యూర్
నాగర్‌కర్నూల్‌లో రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశానికి హైదరాబాద్ జిల్లా నుంచి టీఎస్ యూటీఎఫ్ నాయకులు తరలి వ
- మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్
నవతెలంగాణ-తాండూరు
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని
- డీవీఎం గాలెంకి రాములు
నవతెలంగాణ-మహేశ్వరం
మహాశివరాత్రి సందర్భంగా శ్రీరాజ రాజేశ్వరీ బ్రహ్మౌత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడు పుతున్నామని డీవీ ఎం గాలెంకి రాములు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
నవతెలంగాణ-బషీరాబాద్
మండలానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం పరిగి పట్టణ కేంద్రంలో మన ఊరు మన పోరు బహిరంగ సభకు భారీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీి చీఫ్ రాష్ట్ర కాంగ్రెస్
నవతెలంగాణ-దోమ
వేసవి కాలంలో నర్సరీలో మొక్కల రక్షణకు చర్యలు తీసుకుంటున్నట్టు సర్పంచ్ కె.రాజిరెడ్డి తెలిపారు. నర్సరీలో 18 వేలకు పైగా పలు రకా ల మొక్కల పెంపకం జరుగుతోందన్నారు. వేసవి లో ఎండకు తట్టుకునేందుకు షెడ్‌నెట్&zw
- విద్యార్థులతో ఆస్పత్రి సిబ్బంది అవగాహన ర్యాలీ
నవతెలంగాణ- పెద్దేముల్
ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి వేయించాలని పెద్దేముల్ ఆస్పత్రి పీిహెచ్ఎన్ అరుణ కుమారి తెలిపారు. శన
నవతెలంగాణ-దోమ
గ్రామ అభివృద్ధికీ ప్రజాప్రతినిధులు కృషి చేయాలనీ ఎంపీడీఓ జయరామ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని బొంపల్లిలో సైడ్ డ్రైన్ కాలువ ఇబ్బందికరంగా ఉండడంతో పనులు సోమవారం నుంచి ప్రారంభం చేస్తానని సర్పంచ్&
- మండల వైద్యాధికారి మునీబ్
నవతెలంగాణ-దోమ
నేడు పల్స్ పోలియో కార్యక్రమం ఉంటుందని అందుకు గాను వైద్యసిబ్బంది సిద్ధమైందని మండల వైద్యాధికారి మునీబ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భం
నవతెలంగాణ-ఆమనగల్
మండలంలోని రాంనుంతల గ్రామ పంచాయతీ పరిదిధీ óలోని పెద్ద తాండా లో ఉన్న అంగన్వాడీ భవనానికి ప్రహరీ నిర్మాణ పనులను శనివారం సర్పంచ్ వడ్త్యావత్ సోనా శ్రీనునాయక్ ప్రారం భించారు. ఈ సం దర్భ
- తాండూరు మైనార్టీ నాయకులు
- ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి,
ఎంపీ రంజిత్ రెడ్డిలకు వినతి
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణంలో ముస్లిం మైనార్టీల సంక్షేమ
నవతెలంగాణ-ఆమనగల్
కడ్తాల్ మండలంలోని ఎక్వాయిపల్లి గ్రామం నుంచి మర్రిపల్లి మీదుగా కోనాపూర్ గ్రామం వరకు ఉన్న మట్టి రోడ్డుకు మరమ్మతు పనులను శనివారం డీస ీసీబీ డైరెక్టర్, ఆమనగల్ కడ్తాల్ మండలాల పీ
- సర్పంచ్ గోవింద్, ఉప సర్పంచ్ సత్తి
నవతెలంగాణ-కొడంగల్
సర్కారు బడులు బలోపేతం చేసేం దుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సర్పంచ్ గోవింద్, ఉప సర్పంచ్ సత్తి అన్నారు,
- హాజరుకానున్న మంత్రులు,ఎమ్మెల్యేలు
- జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
28న ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్ పేయిర్లు ఎంతగానో ఉపయోగపడతాయని సీఎంఆర్ కాలేజ్ అసిస్టేంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శనివా
- ప్రతి ఒక్కరూ వారితో బాధ్యతగా వ్యవహరించాలి
- కొల్కులపల్లి సర్పంచ్ భట్టు అనురాధరెడ్డి,
- ఎంపీటీసీ భట్టు కిషన్ రెడ్డి
నవతెలంగాణ-మాడ్గుల
ప్రతి ఒక్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయడాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియా పూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డతండాలో బీజ
నవతెలంగాణ-కుల్కచర్ల
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో 50 మంది నిరుపేద విద్యార్థులకు పీఎన్డీబ్యూ మండల ఇన్చార్జి రామచంద్రయ్య ఆధ్వర్యంలో
నవతెలంగాణ-కోట్ పల్లి
అభివృద్ధి అనేది టీఆర్ఎస్తోనే సాధ్యమని తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. శనివారం కోట్‌పల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాలలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు
నవతెలంగాణ-కొత్తూరు
లారీ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో యువకుడు మృతి చెంది న ఘటన మున్సి పాలిటీ పరిధి లోని జాతీయ రహదారి నాట్కో చౌరస్తాలో శనివారం చోటుచేసుకుంది. ఏఎసై విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.
- రూ. 1500 వందల బ్యాగులు పంపిణీ
నవతెలంగాణ-బషీరాబాద్
చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బషీరాబాద్ మండలంలోని ప్రతి పాఠశాలలో విద్యార్
- ''మీతో నేను'' అల్లాపూర్ పర్యటనలో
ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
నవతెలంగాణ- వికారాబాద్ రూరల్
నియోజకవర్గంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కరం దిశగ
- ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన
- సీపీఐ(ఎం) నాయకులు శ్రీనివాస్
నవతెలంగాణ-తాండూరు
మండల పరిధిలోని కోనూరు గ్రామంలో దౌర్జన్యంగా అక్రమంగా నిర్మాణాలు కొనసాగిస్తున్న సంబంధిత అధికారుల
- ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నిఖిల
నవతెలంగాణ- వికారాబాద్ కలెక్టరేట్
శనివారం ఎన్టీటీ డాటా ఐటీ సంస్థతో కలిసి నిర్మన్ ఆర్గనైజేషన్ అనే ఎన్జీవో స్వచ్ఛంద సంస్థ వికారాబాద్&