- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రంగారెడ్డి
రంగారెడ్డి
శేరిలింగంపల్లి అంబేద్కర్ సంఘం అధ్యక్షుడిగా విజరు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
అంబేద్కర్ ఆశయ సాధనకై కృషి చేస్తామని శేరిలింగంపల్లి అంబేద్కర్ సంఘం అధ్యక్షుడిగా విజరు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుదు పోతరాజు
నవతెలంగాణ-మర్పల్లి
మర్పల్లి మండలం నర్సాపూర్ తాండలో కరోనా వ్యాక్సినేషన్ సెంటర్‌ని ఎంపీడీఓ వెంకట్రాంరెడ్డి సోమవారం పరిశీలించారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
నవతెలంగాణ- బంట్వారం
మండల కేంద్రంలోని గ్రంథాలయ ఆవరణలో కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతిని పురస్కరించుకొని బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి యాదగిరి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్
కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతాం
సీపీఐ, సీపీఐ(ఎం) నారాయణ, జాన్ వెస్లీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించుతామని హెచ్చరిక
నవతెలంగాణ-శంషాబాద్
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక వ
బీసీ కమిషన్ సభ్యులు శుభ ప్రద్ పటేల్
నవతెలంగాణ- వికారాబాద్ కలెక్టరేట్
రాష్ట్ర ముఖ్యమంత్రి వికారాబాద్ పర్యటన సందర్భంగా అనంతగిరిని తెలంగాణ ఊటీగా అభివర్ణిం చారని బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ ప
ఎంపీపీ వై. రవీందర్ యాదవ్
నవతెలంగాణ-కేశంపేట
మత్స్యకారుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎంపీపీ వై రవీందర్ యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ప్రభుత్వం ఉచితంగా అంది స్తున్న చేపపిల
కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్
నవతెలంగాణ-ఫరూఖ్ నగర్
నిస్వార్థ సేవలకు మారుపేరు కొండా లక్ష్మణ్ బాపూజీ అని యువనేత కేశంపేట ఎంపిపి రవీందర్ యాదవ్ అన్నారు. షాద్‌నగర్ పట్టణంలో పద్మశాలి సంఘం ప్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
వికారాబాద్ జిల్లాలోని వర్ష పరిస్థితులు, పెద్దేముల్ మండలం కందనెల్లి తాండాలో చోటు చేసుకున్న ఘటనపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిరెడ్డి ఫోన్లో కలెక్టర్ నిఖిలతో మాట్
ఎగిసిపడుతున్న వరద
మంచిరేవులకు రాకపోకలు బంద్
పోలీసుల భద్రతా ఏర్పాట్లు
నార్సింగి సీఐ గంగాధర్
నవతెలంగాణ- గండిపేట్
భారీ వర్షాలకు గండిపేట్ చెరువు గేట్లను ఎత్తివేశారు. అది, సోమవారాల్లో కురిసిన వర్
నవతెలంగాణ-గండిపేట
నార్సింగిలోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కౌన్సిలర్ శ్రీకాంత్‌రావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శిల్పారామం మాదాపూర్‌లో గుజరాత్ చేనేత హస్తకళల ఉత్సవ్ సందర్బంగా శిల్పారామం ఎథ్నిక్ హాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం బిందు మాధవి శిష్య బృందం సీ కూచిపూడి నృత్య ప్రదర్శన ఎం
ప్రభుత్వ పరంగా అదుకోవాలి
కాంగ్రెస్ యువనేత జ్ఞాన్అభిలాష్
నవతెలంగాణ-గండిపేట్
భారీ వర్షాలకు ఇళ్లు కూలి వీధిన పడిన బాధితుల పట్ల కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం చేస్తుందని రాష్ట్ర యూత్ కాంగ్రెస్
నవతెలంగాణ-దోమ
దోమ గ్రామపంచాయతీలో తడి, పొడి చెత్త సేకరణను సోమవారం విధుల్లో తిరిగి సర్పంచ్ కె.రాజిరెడ్డి పర్యవేక్షణ చేశారు. అనంతరం ఇంటిలో వాడిన తడి, పొడి చెత్తను వేరుగా వేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సాహస్&
ఎంపీపీ జయమ్మ, జెడ్పిటిసి తన్వి రాజు
గర్భిణీలకు శ్రీమంతాలు చేయించిన జడ్పీటీసీ
నవతెలంగాణ-శంషాబాద్
గర్భిణులు భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తకుం డా సమతుల ఆహారం తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని జాగ్రత్తగా ఉ
- మాజీ వార్డు సభ్యులు వినోద్‌కుమార్
నవతెలంగాణ-గండిపేట్
కరోనా టీకాలను ప్రజలందరికీ వేసేందుకు వైద్య బృందానికి ప్రజలు సహకరించాలని నార్సింగి మాజీ వార్డు సభ్యులు కె. వినోద్‌కుమార్ అన్నారు. సోమవారం నార్సింగి మున్స
నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని రాకొండ గ్రామంలో పంటలను అంచనా వేసినట్టు మండల గణాంక అధికారి సందీప్ రెడ్డి తెలిపారు. గ్రామంలో సర్వే 20లో పంటల పరిశీలన చేసి పంట నమోదు వివరాలను పరిశీలించారు. ముందస్తు అం చనా రూపొందించారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ,
వికారాబాద్ డిపోలో అద్దె బస్సులే అధికం
ఆరు నెలల్లో ఆరు కోట్ల నష్టం
నవతెలంగాణ వికారాబాద్ ప్రతినిధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కగా ప్రయివేటీకరణ అ మలు చేస్తున్నాయి. ఆదాయంలో ఉన్న ప్రభుత్వ రంగ సం స్థలు నష్టం గ్రూప్‌ల
సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్‌పై సమీక్షా సమావేశం
నవతెలంగాణ-మియాపూర్ ( గచ్చిబౌలి)
మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు సైబరాబాద్ సీపీ
అదనపు కలెక్టర్ మోతిలాల్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ సంబంధిత అధికారులను ఆదేశిం
సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి బి.సాయిబాబు
నవతెలంగాణ-కొత్తూరు
దేశవ్యాప్తంగా పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి వారి కనీస వేతనాలను రూ.21వేలు అమలు చేయాలని సీఐటీయూ సహాయ కార్యదర్శి బి. సాయిబాబు డిమాండ్&zwn
తాండూరు అగ్రికల్చర్ ఏడీఏ శంకర్ రాథోడ్
నవతెలంగాణ- యాలాల
రైతులు యాసంగిలో పంట మార్పిడి సాధించి, తక్కువ నీటి వినియోగంలో సాగయ్యే పంటలపై దృ ష్టి సారించాలని తాండూరు అగ్రికల్చర్ ఏడీఏ శంకర్ రాథోడ్. ఏఆర్సీ శాస్
కాంగ్రెస్ షాద్‌నగర్ నేత వీర్లపల్లి శంకర్
టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు
నవతెలంగాణ-షాద్‌నగర్ రూరల్ / కొత్తూర్
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సారధ్యంలో కాంగ
నవతెలంగాణ-కుల్కచర్ల
ఇంటింటికీి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్ పూర్ సబ్ సెంటర్లలో నిర్వహించిన కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అ
నవతెలంగాణ-కుల్కచర్ల
సీజన్లో పంటలపై వచ్చే తెగులపైన రైతులు అప్రమత్తంగా ఉండా లని వ్యవసాయ విస్తరణ అధికారి అనిత, ఎంపీటీసీ శంకర్ అన్నారు. శుక్రవారం చౌడపూర్ మండలం కేంద్రంలోని రైతు వేదికలో రైతుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ
ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి
నవతెలంగాణ-శంకర్పల్లి
మండలంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని గోపులారంలో గ్రామ పంచాయతీ నిధులు రూ.20లక్షలతో సీసీరోడ్డు పనులకు జడ్పీటీసీ గోవిం
పేదలకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా విద్యా సంస్థలు ప్రారంభిస్తున్నమని నమ్మబలికే కార్పొరేటు విద్యాసంస్థల యాజమాన్యాలు.. ధనార్జనే ప్రధాన ధ్యేయంగా విద్యార్థుల తల్లిండ్రుల నుంచి రూ. లక్షల్లో ఫీజులు ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ఫీజులు చెల్లించ
సన్నిహిత సంబంధాలు కలిసొస్తాయనే విశ్వాసం
నవతెలంగాణ - శంషాబాద్
టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్య క్ష రేసులో పార్టీ శంషాబాద్ మండల అధ్యక్షుడు కె. చంద్రారెడ్డి ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అ
నవతెలంగాణ-శంకర్పల్లి
టీఆర్ఎస్ శంకర్పల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడిగా వాసుదేవ్ కన్నా, పార్టీ మం డల అధ్యక్షుడిగా కావలి గోపాల్, మం డల వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గోవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ యూత
ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం,రజక సంఘం పిలుపు
నవతెలంగాణ-మొయినాబాద్
ఈనెల 26వ తేదీన చేవెళ్లలో నిర్వహించ తలపెట్టిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు, విగ్రహా ఆవిష్కరణ కా ర్యక్రమం విజయవంతం చేయాలని ఏఐఏవైస్ రాష్ట్ర సహా య కార్యదర్శి
ఎంపీపీ కొప్పు సుకన్య భాష
నవతెలంగాణ-యాచారం
ప్రజలందరూ కోవిడ్ వ్యాక్సిన్ టీకా తీసుకునేలా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు చూడాలని ఎంపీపీ కొప్పు సుఖన్య భాష కోరారు. శుక్రవారం కుర్మిద్దలో కోవిడ్ వ్యాక్సిన్ టీకా పంపిణీ క
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాస్
నవతెలంగాణ-తాండూరు
ఈ నెల 27న భారత్ బంద్‌ను విజయవంతం చేయాల ని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి.శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం తాండూర్ పట్టణంలోని ఎస్&z
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చల్లా వంశీచంద్‌రెడ్డి
నవతెలంగాణ-ఆమనగల్
ఉన్నత విద్యను అభ్యసించిన యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధితో ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చల్లా వంశీచంద్&z
- సీపీఐ(ఎం) కార్యవర్గ సభ్యులు ఎం. వెంకటయ్య
నవతెలంగాణ-పరిగి
తెలంగాణ రైతంగా పోరాటాన్ని బీజేపీ వక్రీకరించి మతం రంగు పులిమి సొమ్ము చేసుకోవడం దుర్మార్గం అని సీపీఐ(ఎం) కార్యవర్గ సభ్యులు ఎం. వెంకటయ్య అన్నారు. వీరతెలంగాణ రైతాంగ పోరాట వారోత్సవాల
- ఎస్ఎఫ్ఐ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్
నవతెలంగాణ-తాండూరు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అమరవీరు ల ఆశయాలను సాధిస్తామని ఎస్ఎఫ్ఐ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాసు అన్నారు. శుక్ర
- గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలపై
ఫ్రీజింగ్ ఎత్తి వేయాలి
- సీఐటీయూ మండల కన్వీనర్ పొచమొని కృష్ణ
నవతెలంగాణ-మంచాల
గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలపై ఫ్రీజింగ్ ఎత్తివేసి, ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు ఇవ్వాలని స
- సర్పంచ్ రాజిరెడ్డి
నవతెలంగాణ-దోమ
పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు సకాలంలో పౌష్ఠికహారం అందించి, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సర్పంచ్ రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం దోమ మండల కేంద్రంలో హరిజనవాడలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో
నవతెలంగాణ-యాచారం
తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో రైతు వ్యతిరేక చట్టాలు విరమించుకునే వరకూ పోరా డుదామని సీపీఐ(ఎం)మండల కార్యదర్శి మధు సూదన్ రెడ్డి పిలుపునిచ్చారు.. శుక్రవారం యాచారం మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సీప
నవతెలంగాణ-షాబాద్
షాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం విశ్వకర్మ జయంతి సందర్భంగా మహంకాళీ ఆలయం ఆవర ణంలో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు నరహరిచారి, అధ్యక్షులు మధు సూదన్
నవతెలంగాణ-దోమ
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి పట్టణంలో దోమ మండల టీఆర్ఎస్ పార్టీ నూతన కమిటీలను ఎన్నుకొన్నారు. దోమ మండల కమిటీ
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ డివిజన్లో ఉన్న ప్రభుత్వ లేధర్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌లో
నవతెలంగాణ-మోమిన్‌పేట
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో నేరాల నియంత్రించొచ్చని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారా యణ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పాత కోల్కోంద గ్రామంలో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ-కొత్తూరు
దళితబంధు పథకాన్ని హుజురాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీ
రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరు యాత్ర
టీఆర్ఎస్ ప్రభుత్వంలో అలజడి మొదలైంది
కాంగ్రెస్ షాద్‌నగర్ నియోజకవర్గ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్
నవతెలంగాణ-షాద్&zwn
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
బండారి రవి కమార్
నవతెలంగాణ-మియాపూర్ ( గచ్చిబౌలి)
తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండారి రవి కుమార్ అన్నారు. గచ్చిబౌలిలోని
చౌదర్ గూడా గ్రామ సర్పంచ్ కటికల రాజ్‌కుమార్
గర్భిణులకు సామూహిక శ్రీమంతాలు
నవతెలంగాణ-శంషాబాద్
అంగన్వాడీ కేంద్రం అభివృద్ధికి చర్యలు తీసుకుంటా నని మండల పరిధిలోని చౌదరిగూడ గ్రామ సర్పంచ్ కటికల రాజ
నవతెలంగాణ-మియాపూర్ (మాదాపూర్)
మాదాపూర్ డివిజన్ పరిధిలోని నవ భారత్‌నగర్, అయ్యప్ప సొసైటీ, మొండి కుంట చెరువు వద్ద, ఖానమేట్, ఇజ్జత్ నగర్ వికర్ సెక్షన్ కాలనీ , గోకుల్ ప్లాట్స్&
- మండల ప్రత్యేక అధికారి అనిత, ఎంపీడీవో వెంకట్రామ్‌గౌడ్
నవతెలంగాణ-మర్పల్లి
మండలంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకొని కరోనాను అరికడదామని మండల ప్రత్యేక అధికారి అనిత, ఎంపీడ
నవతెలంగాణ - నేరేడుచర్ల
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని గురువారం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ మండల అధ్యక్షుడు కర్రీ సతీష్‌రెడ్డి ఆధ్వర్యంల
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపాలిటీలో గురువారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు-సంధ్య దంపతులు ముత్యాలమ్మ అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. గ్రామ దేవతలకు నైవేథ్యం సమర్పించి ప్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొదట టీఆర్ఎస్ బలహీనంగా ఉన్నప్పటికీ.. రెండోవ దఫా అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికి కొంత పుంజుకుంది.. 2018 ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నుంచి పోటిచేసి గెలుపొందిన ముగ