- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రంగారెడ్డి
రంగారెడ్డి
- అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ఆధ్వర్యంలో మియాపూర్ ఆల్విన్ కాలనీలో నిరసన
నవతెలంగాణ-మియాపూర్
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగికదా డులను నిరసిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమై
నవతెలంగాణ-మణికొండ
విద్యుద్ఘాతంతో ఒకరికి గాయాలైన ఘటన మణికొం డ మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. బుధవారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో గల లాలమ్మ గార్డెన్స్ లో 11కేవి కరెంట్ వైర్లకు తగిలి టీఆర్ఎస్ నాయకుడు బుద్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
విదేశీ యెమన్ దేశస్తురాలు తహని మహమ్మద్ అబ్దుల్హా(45)కు పదేండ్ల పాటు వినికిడి లోపం ఉంది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఇటీవల మెడికవర్ ఆస్పత్రిని సంప్రదించారు. రెండు చెవులకు వినికిడి పరికర
- ఒకరు మతి, మరొకరికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-శంషాబాద్
ఆగి ఉన్న లారీని ఢకొీన్న ప్రమాదంలో ఒకరు మతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. సర్కిల్&zwnj
నవతెలంగాణ-బషీరాబాద్
సర్పంచ్ ఫోరం బషీరాబాద్ మండల అధ్యక్షురాలిగా సర్పంచ్ ప్రియాంక శ్రావణ్‌ను ఎన్నుకున్నారు. బుధవారం సర్పంచ్‌లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం మండలాధ్యక్షరాలిగా ప్రి యాంక
- పది రోజుల్లో రెండు హత్యలు
- పాత కక్షలతో ప్రతీకార హత్య
- ఆస్తి తగాదాలతో తండ్రిని చంపిన కొడుకు
- భయాందోళనలో ప్రజలు
నవతెలంగాణ-తాండూరు
- మున్సిపల్ కమిషనర్ బీ. యాదగిరి
నవతెలంగాణ-శంకర్పల్లి
ప్లాస్టిక్‌ను ఎవరైనా అమ్మినా, కొన్నా వారికి జరిమానా తప్పదని శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ బీ. యాదగిరి హెచ్చరించార
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్పల్లి ప్రజలకు ఎల్లప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్ అందుబాటులో ఉంటుందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి అన్నారు. మున్సి పల్ పరిధిలో హైదరాబాద్ రోడ్డ
నవతెలంగాణ-మియాపూర్ (గచ్చిబౌలి)
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవనగర్ ఉన్న వినాయక మండపం సమీపంలోని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన, మొబైల్ వాక్సినేషన్
- ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
- నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి సబితారెడ్డి
నవతెలంగాణ- షాద్‌నగర్ రూరల్
షాద్‌నగర్ గ్రేడ్ వన్ గ్రంథాలయ భవన ని
- ఎంపీపీ పంది కృపేష్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
గొల్లకుర్మలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఇబ్రహీంపట్నం ఎంపీపీ పంది కృపేష్ అన్నారు. మండల పరిధిలోని పోచారంలో పశువైద్య శిభిరం నిర్వహించారు.
- ఇ.పట్నం ఎంపీపీ కృపేష్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ప్రజల సహకారంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఇబ్రహీంపట్నం ఎంపీపీ పంది కృపేష్ అన్నారు. మండల పరిధిలోని తులేకాలనన్లో డ్వాక్రా భవ
- ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్
- పోలీసుల ఆధ్వర్యంలో కడ్తాల్‌లో రక్తదాన శిబిరం
నవతెలంగాణ-ఆమనగల్
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్&zw
నవతెలంగాణ-మల్కాజిగిరి
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఆగస్టు 15 సందర్భంగా శుక్రవారం నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని ఆర్కే పురం హరిజన బస్తీలో ముగ్గుల పోటీలు నిర్వహించినట్టు జిల్లా
- తాండూర్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
నవతెలంగాణ-బషీరాబాద్
ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని తాండూర్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బషీరాబాద్ మండలం కొర్విచేడ్
- మదనపల్లి సర్పంచ్ తుల్చానాయక్, ఉప సర్పంచ్ ఆంజనేయులు
అత్యవసర గ్రామ సభ నిర్వహణ
నవతెలంగాణ-శంషాబాద్
గ్రామంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించ డానికి చర్యలు
- టీఎస్ యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ-కోట్‌పల్లి
ఉద్యోగుల కుటుంబాలకు సామాజిక భద్రత లేకుండా చేసిన కంట్రిబ్యూటరీ ఫించన్ విధానం (సీపీిఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధాన
నవతెలంగాణ-షాబాద్
షాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో దొంగతనం జరిగిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఎంపీ డీఓ అనురాధ తెలిపిన వివరాల మేరకు గురువారం సా యంత్రం 8గంటల వరకు విధులు నిర్వహించిన అధికారు లు ఎంపీడీఓ కార్యాలయాని
నవతెలంగాణ-దోమ
పరిగి మండల పరిధిలోని నస్కల్ గ్రామంలోని రైతు వేదిక పెళ్ళి వేదికగా మారింది. రైతులు-వ్యవసా య అధికారులతో సమన్వయం కో సం ఏర్పాటు చేసిన వేదిక బాజాబజంత్రీలతో మారు మో గింది. రైతులతో ఉండాల్సిన వేదిక పెళ్ళి చుట్టాలత
నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని లింగన్‌పల్లి గ్రామానికి చెందిన కొండని చెన్నయ్య అనే రైతు తన వరి పొలంలో చల్లేందుకు దోమ మండల కేంద్రంలోని రుద్ర ఫర్టిలేజర్ షాపులో ఏడు డీఏపీ సంచులు తెచ్చాడు. పొలానికి డీఏపీ చల్లుతున్న క్రమం
- హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న అభివృద్ధి శూన్యం
- నిధులు ఇవ్వాలని అడిగిన ఇవ్వడం లేదు సర్పంచ్ వడ్డే సుజాత చంద్రయ్య ,
- శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం అసంపూర్తిగా అంగన్వాడీ కేంద్రం
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
భారత స్వాతంత్య్రోద్యమం, అలాగే హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ తెలుగు స్వాతంత్య్ర సమర యోధులపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ ఔట్రీచ్
- సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు
నవతెలంగాణ-శంషాబాద్
ఆటలతో శారీరక, మానసిక అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఆటల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాల
- రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- హైదరాబాద్‌లో పదవ ఎడిషన్ ప్రాపర్టీ షో ప్రారంభించిన క్రెడారు
నవతెలంగాణ-మియాపూర్ (మాదాపూర్)
రియల్ ఎస్టేట్
నవతెలంగాణ-శంషాబాద్
థర్డ్ వేవ్ ముప్పును ఎదుర్కోవాలంటే ప్రభుత్వ నిబంధ నల ప్రకారం ప్రతి ఒక్కరూ కోవిడ్-19 టీకా వేసుకోవాలని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి కౌన్సిలర్ పెదిరిపాటి రాణియా
- కాంగ్రెస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్
నవతెలంగాణ-షాద్‌నగర్ రూరల్
ఈ నెల 18న ఇబ్రహీంపట్నంలో నిర్వహించనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను విజయవంతం చేద్దామని కాంగ్ర
- జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్
నవతెలంగాణ-ఆమనగల్
క్రీడలతో మానసిక ఒత్తిడిని జయించవచ్చని జిల్లా పరిషత్ గ్రామీణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కడ్తాల్ జెడ్పీటీస
నవతెలంగాణ-దోమ
టీఆర్ఎస్ యువజన విభాగం పరిగి నియోజకవర్గ అధ్యక్షుడు తెలుగు మధుసుదన్ జన్మదినం పురస్కరించు కుని శుక్రవారం పరిగి పట్టణంలోని బాలసధనం ( చిల్డ్రన్స్ హౌం) లో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పర
- జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్
నవతెలంగాణ-ఆమనగల్
గొర్లు, మేకల పెంపకందార్లు తమ జీవాలకు నట్టల నివారణ మందును తప్పక తాగించాలని జిల్లా పరిషత్ గ్రామీణాభివద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ
- ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సురేష్ మాదిగ
నవతెలంగాణ-కేశంపేట
హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని ఎమ్మార్పీఎస్&z
నవతెలంగాణ-గండిపేట్
హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లోన
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్పల్లి మున్సిపల్లో గత రెండేండ్ల నుంచి ఇన్‌చార్జిలతోనే పనులు కొనసాగుతున్నాయి. రెగ్యులర్ అధికారులు లేకపోవడం వల్ల పనులలో కొంత జాప్యం జరుగుతోందని మున్సిపల్ ప్రజలు ఆందోళ
- గడువు ఇవ్వాలని ప్రాధేయపడిన కనికరించని మహేంద్ర ఫైనాన్స్ సిబ్బంది
- విష్ణువర్ధన్ కుటుంబాన్ని ఆదుకోవాలి: గ్రామస్తులు
నవతెలంగాణ-మొయినాబాద్
మహేంద్ర ఫైనాన్స్ వ
- సఫాయి కర్మచారుల జాతీయ కమిషన్ సభ్యులు అంజన పన్వార్
- జిల్లా అధికారులకు ఆదేశాలు
నవతెలంగాణ -రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కష్ణయ్య
నవతెలంగాణ-దోమ
కేసీఆర్ ప్రకటించిన దళితబంధును స్వాగతిస్తున్నామని అలాగే రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ బేషరతుగా బీసీ బంధు ప్రకటించాలని బీసీ సంక్షేమ
- చంపుతామంటూ భూకబ్జాదారులకు బెదిరింపులు
- సీబీఐ దర్యాప్తు చేయాలంటూ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
నవతెలంగాణ- మర్పల్లి
తాతల కాలం నుంచి వందేండ్లుగా భూమిని నమ్ముకొని పంటలు పండించి జీవనం క
- అభినందించిన అత్తెల్లి ప్రజలు
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
వికారాబాద్ మున్సిపల్ సమీపంలో అతెల్లి గ్రామానికి చెందిన రాజేష్ కొంపల్లి గ్రామంలోని పాలిటెక్నిక్ కాలేజ్&zw
- భేరి రామచందర్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు కషి చేస్తామని నేతాజీనగర్‌లో అఖిల భారత యాదవ
- ఇద్దరు విద్యార్థులు మృతి
నవతెలంగాణ-గండిపేట్
గండిపేట్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. నార్సింగి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఇద్దరు సీబీఐటీ వ
- సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయాలి
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
- గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం
నవతెలంగాణ - రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
- బండ్లగూడ మేనేజర్ మనోహార్
నవతెలంగాణ-గండిపేట్
కాలనీల్లో మొక్కలు నాటడంతో బృందావనంగా మారుతున్నాయని బండ్ల గూడ మేనేజర్ మనోహర్ అన్నారు. కాలనీ ప్రజల కోరిక మేరకు బుధవారం మే
నవతెలంగాణ-మెమిన్‌పేట
మండలకేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మానిక్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ర
- వైద్యురాలు హేమ
నవతెలంగాణ-దోమ
గర్భిణులకు 9 నెలలు చాలా కీలకమని వైద్యురాలు హేమ అన్నారు. బుధవారం మండల పరిధిలోని దాదాపూర్ గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్లో గర్భిణులకు మాత శిశు సంరక్షణ
- ఐనాపూర్ గ్రామంలో ఘటన
నవతెలంగాణ-దోమ
పాము కాటుతో మహిళ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని అయినాపూర్&zwnj
నవతెలంగాణ-కొడంగల్
పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ పౌసుమి బసు విసృతంగా పర్యటించారు.శ్మశాన వాటి
- సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య
నవతెలంగాణ-మొయినాబాద్
పేద ప్రజలందరికీ డబల్ బెడ్ రూం ఇండ్లను వెంటనే అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు.బుధవారం మొయినాబా
నవతెలంగాణ-యాచారం
యాచారం మండల పరిధిలోని తమ్మలోనిగూడలో బీరప్ప, బుగ్గ పోచమ్మ, మహంకాళి దేవతల, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహౌత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ ఆలయ నిర్మాణాన్ని గ్రామ గొల్ల, కుర్మ సంఘ పెద్దల ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టారు.
- కాంగ్రెస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్
నవతెలంగాణ-ఫరూఖ్ నగర్
నియోజకవర్గాల్లో మంత్రులు పర్యటించాలంటే భయపడుతున్నారని, కాంగ్రెస్‌కు ప్రభుత్వం భయపడి పోలీసులను నాయకుల ఇండ్ల
- వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- కొలువుదీరిన షాద్‌నగర్ మార్కెట్ కమిటీ పాలకమండలి
నవతెలంగాణ-షాద్‌నగర్ రూరల్
స్వరాష్ట్రంలో
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎన్ రాజు
నవతెలంగాణ-షాద్‌నగర్ రూరల్
టీఆర్ఎస్ సర్కార్ భయం గుప్పిట్లో ఉందని, ప్రజా సమస్యల పరిష్కారంలో, హామీల అమలులో పూర్తిగా విఫలమై