Sat 29 May 21:17:48.814981 2021 పల్లవి :మందుకు బందేదీ...అ అమందుకు బందేదీఏదీ... షాపుకు క్లోజేదీ...వైనుకు మరుగేదీ ఏదీ... ఈ... ఈ..వైనుకు మరుగేదీ ఏదీ...బ్రాందికి భ్రాంతేదీమందుకు బందేదీ... అ అఏదీ... షాపుకు క్లోజేదీ...మందుకు బందేదీ చరణం 1 :కల్లుకు ఒకటే.. ఏ ... ఆ ఆ ..కల్లుకు ఒకటే తెలి వర్ణంమరీ షరాబుకు కలదా స్థలభేదంషరాబీలకెందుకు కులభేదంఅది మనుషుల కూల్చెడు విషవలయం (మందుకు)చరణం 2 :జగమున కోవిడే...జగమున కొవిడే పెరిగెనులేఅదే బ్రాండులకైనా చెదరదులేతాగిన మైకం వదలనిచోభౌతిక దూరం మరిచినచోమధువు, మసనం ఒకటేనులే (మందుకు)''కర్ణ'' చిత్రంలోని ''గాలికీ కులమేది'' పాటకు పేరడి.రచన : ''సినారె''- డా.బి.బాలకష్ణ, 9948997983 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి