Sat 05 Jun 20:54:25.534221 2021 జీవితం గాడి తప్పిగమ్యం తెలియక నిశ్చేష్టుడినైదారితెలియక రహదారి కూడలిలోతచ్చాడుతున్న దశలోఆదుకుని హత్తుకున్నది మీరే!ఉద్వేగాలలో, ఉత్సాహాలలోఒంటరితనం సాలెగూడులోచిక్కి గింజుకుంటున్న వేళల్లోభరించలేని దుఃఖమో బాధనో మెలివేసే అసందిగ్ధ క్షణాల్లోమేమున్నామంటూ వెన్నంటినిలిచింది, నన్ను నడిపించిందితోడుగా నీడగా పందిరైందిమీ సహవాసమే కదా !అయినవాళ్ళు అందరూ ఎవరికి వారై దూరమైనాబ్రతుకు భయం నడుమమత్యు నాదాల హౌరులోనూచేయి వదలక ఆశల ఊపిర్లూదిఎదిరిచూసే ఆనంద రోజులకోసం కలిసి సాగించే జీవనయానాన నన్నునిలబెట్టినఅమతమూర్తులుజీవిత ద్వజ స్థంభాల్లాంటిజీవనసహచరి ఒకవైపు,ఇంకోవైపు అక్షర నేస్తాలే కదా!- డా. కె. దివాకరాచారి, 9391018972 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి