Sat 23 Oct 22:49:08.647449 2021 పగటి కన్నారాత్రి అంటే నాకు భలే ఇష్టంనేను కష్టపడేది మరి రాత్రి పూటేరాయడం నేర్చుకున్న నేను బతుకును దాయడం నేర్చుకోలేకపోయాకొందరందుకే,నేనేదో నేరం చేసినట్టువీడింతేనా అని చూసే చూపులుభవిష్యత్ ని కొరికేస్తున్నాయిచిల్లులు పడ్డ కలల్ని ఏరుకుని పోగేసుకుంటూకళ్ళకిందుగా లాగేసుకునివాటికో రూపాన్నిచే ప్రయత్నంలోఅప్పుడప్పుడుశ్వాస తీసుకోవడం కూడా మర్చిపోతున్నానుఏడుపులను కడుపులో దాచుకునినవ్వులు వెదజల్లుతేనే నలుగురిలో నిలబడగలుగుతున్న క్షణంఋతువులు మారినట్లేమనుషులు మారుతున్నప్పుడుదుఃఖ ఋతువును గుండెలకు హత్తుకునేదెలా? - నామాల రవీంద్రసూరి, 9848321079 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి