Sat 29 Jan 22:47:44.1625 2022 మౌనముసుగులోనల్లని ముఖంతో అలిగిన రాత్రితెల్లటి చీకటిలో స్పర్శమగతలోస్నానమాడిన మనసుతోశుభ్రపడిన పొరల మధ్యజ్ఞాపకాలను అలంకరించుకునిపొద్దుకో రకంగా పురివిప్పే అందంతోపడగ్గదిలో ముసిరే ఆలోచనకువిరిసిన కల విప్పారిన ఆశతోఅలలు అలలుగా కనుల పరుగుగావేకువ ఒడ్డును తీయగా తాకివెచ్చని ఊహల నురగుల మెరుపులుకళ్ళ జలపాతాలై దూకి,మనసులో దాచుకున్న రహస్యాన్నిఅక్షరాలా అనుభవంలో విస్తారంగా ఖర్చు పెట్టేకొద్దిహెచ్చె సంతోషం పెట్టె చెక్కిలిగిలికిరోజుకొక్కమారైనా నిన్ను అనుకోనిదేఉండలేనే మనసా! - శ్రీ సాహితి,9704437247 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి