Mon 13 Jun 00:05:09.4592 2022 నన్నెట్లా మాట్లాడమంటావ్?అ.. నా నోరు పెగలదునిప్పు పెట్టందేనా కడుపు చల్లారదు!విద్వేష వాక్యాలేనాకు కంఠో పాఠాలుమీరిట్లా నిషేధం విధిస్తే నోరాడదు!కూల్చే భాషనాల్కలు కోసే భాషనా ఉపన్యాసాలకు పునాదులు!ఉద్ధరించే మాటలకుసమూహాలు చలించనప్పుడుఉద్రేకపు మాటలే పట్టం కట్టేవి!అభివద్ధిరాజనీతి అంతా ట్రాష్జో జీత్ గయా ఒయి సికందర్!అధ్యక్షా! అర్థం చేసుకోప్రజలు కలిసున్నంత కాలంమన పప్పులు మరోసారి ఉడకవు!!- కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 9440233261 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి