Sun 12 Feb 03:40:48.915256 2023 అదుగదుగో కాలవనంపరిమళింప చేస్తున్నదినవ చైతన్య క్రాంతి దనం!తరలిపోతున్నవినిన్న ఆఘ్రాణించినసుమ సుగందాలు!పూల నిండా పుప్పొడులురేపటి వికసించే మొగ్గల నిండావెదజల్లే నవ పరిమళాలు !జీవితం కష్టసుఖాలపూల గుచ్చం!ఎన్నో రంగుల మేళవింపు!వికసించే నవ్వుల వదనాలుమమకారాల మేటి సదనాలుస్వర్గ సౌఖ్యాల దివ్య భువనాలుపరిణామాల జీవదనాలు!జీవితంపరిమళాల పూ దోటలోఅనుభూతి సొగసుల గుబాలింపు!కాలవనంలోవిరబూసిన నవ్వే పువ్వు!- పి.బక్కారెడ్డి, 9705315250 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి