Sun 19 Feb 00:12:18.122982 2023 నదిలోనీరులానే ప్రవహిస్తూనే ఉన్నానీ ప్రేమలోతీరమైఅడ్డుకుంటావోసముద్రమైనను నీలో చేర్చుకుంటావో....!!గాలిలాఅలుపు లేకుండానే సాగుతూనే ఉన్నానీ పిలుపు కోసంహిమాలయమైఅడ్డుకుంటావోశ్వాసించినను నీలో బందిస్తావో....!!మెరుస్తున్నమేఘంలోంచినే జారిపడుతున్నవాన చినుకునివరదల్లోవదిలేస్తావోముత్యపు చిప్పవైనను నీలో దాచుకుంటావో....!!- సేనాపతి 8309552856 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి