Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నూతన ఛైర్పర్సన్గా రవ్నిత్ కౌర్ నియమితులయ్యారు. ఆమె నియామకానికి అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ కేబినెట్ (ఎసిసి) ఆమోదం తెలిపింది. రవ్నిత్ ఈ హౌదాలో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. ఇప్పటి వరకు అశోక్ కుమార్ గుప్తా సిసిఐ ఛైర్మన్గా ఉన్నారు.