Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ప్రయాణికుడి వద్ద రూ. 17 లక్షల విలువచేసే సౌదీ అరేబియా రియాల్ కెఎస్ఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఈ సంఘటన శంషాబాద్ ఎయిర్పోర్టులో సోమవారం చోటుచేసుకుంది. కరేన్సీనీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.