Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి
నవతెలంగాణ-యాచారం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తుందని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం యాచారం మండల కేంద్రంలో అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.అనంరతం ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభివృద్ధి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దేవయ్య, ఉపాధ్యక్షుడు చందునాయక్, వ్యవసాయ కార్మిక సంఘం మండలాధ్యక్షుడు సత్యం, పార్టీ నాయకులు రమేశ్, మహేశ్‌కుమార్ తదితరులున్నారు.