Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ నాగిరెడ్డి
నవతెలంగాణ-దోమ
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం అని జడ్పీటీసీ నాగి రెడ్డి అన్నారు. మండల పరిధిలోని గొన్యా నాయక్ తం డకు చెందిన పాత్లవత్ గంగారం తండ్రి సాయప్ప అనారో గ్యానికి గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అత నికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నుంచి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి చొరవతో రూ. 2,25000 చెక్కును మంజూరు చేయించారు. సాయప్ప కుమారుడు రవి నాయక్‌కు చెక్కును జడ్పీటీసీ నాగిరెడ్డి శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జీ.మల్లేశం, టీఆర్ఎస్ నాయకులు శశిధర్ రెడ్డి, వారాల బాల్‌రాజు పాల్గొన్నారు.