Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొండాపూర్ డివిజన్ కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఆయన స్థానిక నాయకులతో కలసి 8వ రోజు పట్టణ ప్ర గతి కార్యక్రమంలో పాల్గొని పలు రకాల మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా కరోనా కష్ట కాలంలో అహర్నిశలు పనిచేసిన పారిశుధ్య కార్మికులకు సన్మానం చేశారు. అందరూ మొక్కలు నాటి సంరక్షించాలని కార్పొరేటర్ సూ చించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకు లు అన్నం శశిధర్‌రెడ్డి, చాంద్ పాషా, జంగం గౌడ్, జన రల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ జె బలరాం యాదవ్, తిరుపతి యాదవ్, డా.మల్లేష్ యాదవ్, రమేష్ యాదవ్, రవీందర్‌రెడ్డి, రవిగౌడ్, శ్రీరామ గుప్తా, సోమ య్య, రామకృష్ణ, రాంరెడ్డి, కృష్ణ సాగర్, తోట నారాయణ, మల్లికార్జున్‌రెడ్డి, ఎల్లారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తమయ్య, రాజు యాదవ్, సందీప్, కమలాకర్ రావు, దామోదర్ రావు, కేబుల్ నాగరాజు, శ్రీరామ్‌నగర్ కాలనీ యూత్ ప్రెసిడెం ట్ షేక్ రఫీ, మొహ్మద్, తిరుమల, ప్రేమ్ సాయి, తరుణ్, ఏఈ ప్రతాప్, వర్క్ ఇన్స్‌స్పెక్టర్ వెంకటేష్, ఎస్సార్పీ కృష్ణ, యస్ఎఫ్ఏ అచ్యుత్, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.