Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో అనారోగ్యంతో మతి చెందిన పలువురు మతుల కుటుంబాలకు సోమవారం తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ తాను స్థాపించిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థికసాయం అందజేశారు. తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన పెరుమండ్ల పోచయ్య, రాములు, రాంపూర్‌కు చెందిన కొడిచెర్ల సంతోష అనారోగ్యంతో బాధపడుతూ మతి చెందింది. విషయం తెలుసుకున్న జడ్పీటీసీ ట్రస్ట్ ద్వారా మతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున ఆర్థికసాయం అందించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ లలిత జ్యోతయ్య, సింగిల్ విండో డైరెక్టర్ కటికల శేఖర్, వార్డు సభ్యులు నూకం కోటీశ్వర్, విఠల్, కో-ఆప్షన్ సభ్యులు వెంకటయ్య, నాయకులు రవికుమార్, దశరథం, రమేష్, నర్సింహ, రాంపూర్‌లో ఉపసర్పంచ్ మోహన్ రెడ్డి, నాయకులు నర్సింహ, నాగేష్, జంగిలి, శేఖర్ పాల్గొన్నారు.