Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోట్‌పల్లి
వికారాబాద్‌లో నూతనంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేసినందుకు బంట్వారం మండల నాయకులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, సహకరించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డికి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఏఎంసీ చైర్మన్ మల్లేశం, పిఎసిఎస్ వైస్ చైర్మన్ సుధాకర్‌గౌడ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు నర్సింలు, సర్పంచులు నరసింహారెడ్డి, నర్సింలు, నాయకులు శ్రీనివాస్, వెంకట్ శరణరెడ్డి, ప్రవీణ్, పంది వెంకటయ్య లక్ష్మయ్య, ఎల్లయ్య, కలింపాషా, శివకుమార్, శాంతకుమార్ మల్లేష్, ఆశిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.