Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
- ప్రతి ఒక్క రైతు ప్రకృతి వ్యవసాయం చేసి బా'వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి'
నవతెలంగాణ-గండిపేట్
వైద్య శిబిరాన్ని పేదలు సద్విని యోగం చేసుకోవాలని కౌన్సిలర్ యాద మ్మ అన్నారు. శనివారం నార్సింగి మున్సిపాలిటీ వట్టినాగులపల్లి ఎస్ఎస్ జె బి ఫార్మసీ డేను పురష్కరిం చుకుని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వట్టినాగులపల్లి కౌ న్సిలర్, మాజీ వార్డు సభ్యులు మైలారం ప్రదీఫ్‌కుమార్, యువ నాయకుల సాయికిషోర్యాదవ్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు షుగర్, బీపీ పరీక్షలు చేశారని అన్నారు. ఉచితంగా మందులు అందజేసి నట్టు తెలిపారు. ఎస్ఎస్జే సిబ్బందిని అభినందించారు. అంతకుముందు కాలేజీ నుంచి గ్రామం వరకు ర్యాలీ చేప ట్టారు. మధ్యాహ్నాం వారికి కౌన్సిలర్ భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వనితాప్రకాష్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. వితరాలకు మంచి ఆరోగ్యాన్ని అందించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో తెలంగాణ డెవలప్ మెంట్ ఫార్మావారి అధ్వ ర్యంలో రైతులకు ప్రకతి వ్యవసాయంపై అవగాహనా సదస్సు నిర్వహించారు.ఆ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ ప్రతి రైతూ ప్రకృతి వ్యవసాయం చేసి రాబోయే తరాలకు మంచి ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా, మన భూములను కాపాడుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం కొనసాగిస్తున్న నాగార్ కర్నూల్ జిల్లా రైతులు లావణ్య రమణా రెడ్డిలకు అభినం దనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మం చాల ఎంపీపీ నర్మదాలచ్చిరాం, ఇబ్రహీం పట్నం ఎంపీపీ కృపేష్, వైస్ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, డీఏవో గీతారెడ్డి, ఏడీఏ సత్యనారాయణ, హర్టికల్చర్ అధికారి సునంద, టీడీఎఫ్యూఎస్ ప్రెసిడెంట్ దినేశ్ రెడ్డి, రాజీ రెడ్డి,నరేందర్ ,రాజేష్ ,వివిధ మండలాల అధికారులు, ఎన్పీటీసీ, సర్పంచ్‌లు, కుకుడాల శ్రీనివాస్‌రెడ్డి, చివిరాల పాండు,ఎంపీటీసీ చీరాల రమేశ్, లట్టుపల్లి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులున్నారు.