Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కందుకూరు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాట పాటిమను గుర్తించి, ఆమె ఆశయాలను కొనసాగించాలని జిల్లా చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు.చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సోమవారం జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా రెడ్డి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగా రెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, వైస్ ఎంపీపీ శమంత ప్రభాకర్‌రెడ్డి, మహే శ్వరం మార్కెటింగ్ చైర్మెన్ సురసాని సురేందర్ రెడ్డి, కందుకూరు సర్పంచ్ శమంతకమణీ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు రాజశేఖర్‌రెడ్డి, సీడీపీఓ షబానా, అంగన్వాడీ సూపర్వైజర్ సుగుణ, అంగన్వాడీ టీచర్ కవిత, ఎంపీటీ సీలు సురేష్, బక్క మల్లేష్, టీఆర్ఎస్ మండలాపాధ్యక్షులు ఆనెగౌని దామోదర్ గౌడ్, డైరెక్టర్ పొట్టి ఆనంద్, మాజీ జడ్పీటీసీ పెద్దరామయ్య, కందుకూరు తహసీల్దార్ మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.