Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధరూర్
మండల లబ్దిదారులకు బొలెరో వాహనాలను డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ధరూర్ మండలం తరిగొప్పుల గ్రామానికి చెందిన నలుగురు లబ్దిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్టీ కార్పొరేషన్ ట్రైకార్ అండర్ ఎమ్మెస్ ఏమి ప్లాన్ కింద మంజూరైన కార్పొరేషన్ వాహనాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ ఎస్ మాజీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, మున్నూరు సోమవారం గ్రామంలో రాజు గుప్తా, రవిశంకర్, సర్పంచులు లబ్దిదారులు, గ్రామ స్తులు, తదితరులు పాల్గొన్నారు.