Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ యూటీఎఫ్ మండలాధ్యక్షులు రమేశ్
నవతెలంగాణ-దోమ
వచ్చే మార్చిలో జరిగే మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పాపన్నగారి మాణిక్ రెడ్డిని గెలిపించాలని టీఎస్ యూటీఎఫ్ మండలాధ్యక్షులు రమేశ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని బడేంపల్లి, దిర్సంపల్లి, దాదాపూర్, వివిధ పాఠశాలలను సంద ర్శించారు.అనంతరం ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఓటు నమోదు పత్రాలను అందజేస్తు ఓటు వినియోగం గురించి అవగహన కల్పించారు. మాణిక్ రెడ్డి నిజాయితీపరుడనీ, విద్యారంగం పట్ల అవగహన ఉందనీ, సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యక్తిని గెలిపించి, చట్ట సభలోకి పంపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సక్రియనాయక్, జిల్లా కార్యదర్శి గోపాల్,ఉపాధ్యాయులు ఉన్నారు. పాల్గొన్నారు.