Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి హామీ జిల్లా ఎంక్వైరీ అధికారి రాములు
నవతెలంగాణ-తాండూరు రూరల్
జాతీయ ఉపాధి హామీలో మూడేండ్లుగా చేపట్టిన ప్రతి పనికీ వర్క్ ఫైల్ అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా ఉపాధి హామీ ఎంక్వైరీ అధికారి రాములు తెలిపారు. శుక్రవారం తాండూరు మండలం ఉపాధి హామీ కార్యాలయంలో వర్క్ఫైళ్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మూడేండ్లుగా నిర్వహించిన ఉపాధిహామీ పను లకు సంబంధించిన వర్క్ఫైళ్లు తప్పనిసరిగా అందుబాటులో ఉంచు కోవాలన్నారు. త్వరలో ఉపా ధి హామీ రికార్డులలో సామాజిక తనిఖీ నిర్వ హిస్తామని తెలిపారు. ఈ కార్య క్రమంలో ఏపీఓ నరోత్తంరెడ్డి,ఈసీ మధుసూదన్‌రెడ్డి, టీఏలు ఉన్నారు.