Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ,ఇతర నాయకులు
నవతెలంగాణ-తలకొండపల్లి
తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి గ్రామ శివారులో విష్ణు సహస్ర అగ్రోస్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేశారు. ఆదివారం ఆ కంపెనీ ప్రతి నిధులు కెఎస్ఎన్.రాజు, కె.రంగరా జు, ఏ. సుబ్బరాజు ఆ ధ్వర్యంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమా నికి తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, ఎంపీపీ నిర్మల, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివా సరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సిఎల్ శ్రీనివాస్‌యాదవ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అగ్రోస్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీలకు ని రంతరం కృషి చేస్తోందన్నారు. మారుమూల గ్రామాలకు ప్రయి వేట్ ఇండిస్టీ వస్తే గ్రామ అభివృద్ధి చెందుతు న్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ మెంబర్ టి.ఆచారి, ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, విష్ణు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ తెలంగాణ నియోజకవర్గ ఇన్చార్జి అర్జున్‌రెడ్డి, బీఆర్ఎస్ తలకొం డపల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచులు శ్యామ్ సుందర్‌రెడ్డి, రఘుపతి, వెంకటరామ్‌రెడ్డి, ఈశ్వర్, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.