Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
బీఆర్ఎస్ బలోపేతం కోసం యువజన విభా గం నాయకులు కార్యకర్తలు కృషిచేయాలని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి మహేశ్వరం మార్కెటింగ్ చైర్మన్ సుర సాని సురేందర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మహేశ్వ రం నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులుగా, ము ద్దా పవన్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల కార్తీక్, నందీ శ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుమంత్ రెడ్డికి బుధవారం కందుకూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల యు వజన విభాగం అధ్యక్షులు కొలను విఘ్నేశ్వర్ రెడ్డి, ఆధ్వ ర్యంలో పూలమాలలు శాలువలతో ఘనంగా సన్మానించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో మండ లంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ చంద్రశేఖర్, మండల అధ్యక్షుడు మన్నే జయేందర్, సీనియర్ నాయ కులు గంగాపురం లక్ష్మీనరసింహారెడ్డి, బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు చిర్ర సాయిలు, ఎంపీటీసీల ఫోరం మం డల అధ్యక్షులు సురసాని రాజశేఖర్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్చార్జి పన్నాల కృష్ణారెడ్డి, కన్వీనర్ సాంబశివ, డైరెక్టర్లు పొట్టి ఆనంద్, దేవీలాల్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్ రెడ్డి, మండల కృష్ణ, అనుబంధ సంఘాల అధ్యక్షులు పాండుగౌడ్, జీ.సామయ్య, మాణిక్యం, రామాంజనేయు లు, యువజనవిభాగం ఉపాధ్యక్షులు గోరింకల రామకృ ష్ణ, హనుమంత్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీధర్, సిద్దుగౌడ్, వినో ద్‌రెడ్డి, అమరేందర్ రెడ్డి, ప్రభాకర్, సాయి వివిధ గ్రామాల యువజన విభాగం అధ్యక్షులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.