Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
హౌలీ పర్వదినం పురస్కరించుకుని మంగళవారం శంషాబాద్ మండలంలోనీ గ్రామాలు, మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీలో ప్రజలు హౌలీ వేడుకలు ఆనందోత్సవాల మధ్య ఉత్సాహంగా పాల్గొన్నారు. నిన్న కాముని దహనం చేసిన అనంతరం ప్రజలు హౌలీ పండుగలు పాల్గొని సాయంత్రం కాముని శవయాత్రను ఊరేగించి దహన సంస్కారాలు నిర్వహించారు. శంషా బాద్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చెవెళ్ళ ప్రసాద్ మధురనగర్ కాలనీలో జరిగిన హౌలీ సంబరాల్లో పాల్గొన్నారు.