Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటిపన్నులు చెల్లించాలి
నవతెలంగాణ-కుల్కచర్ల
ఇంటి పనులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించా లని సర్పంచ్ సౌమ్య వెంకట్రామిరెడ్డి, పంచాయతీ కార్య దర్శి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రం లో ఇంటింటికీి తిరిగి పనులు వసూలు చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సేరి రాంరెడ్డి తమ ఇంటి పన్ను చెల్లిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి ఒక్క రూ విధిగా తమ ఇంటి పనులు చెల్లించి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.