Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తలకొండపల్లి
తలకొండపల్లి మండలం వివిధ గ్రామాల్లో రాంపూర్ గ్రామవాసి దుర్గపురం యాదయ్య కుమారుని వివాహ వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. చెన్నంపల్లి గ్రామవాసి బీ.ఆర్.ఎస్ నాయకులు మస్క వెంకటయ్య కూతురు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. జడ్చర్ల పట్టణంలో వెల్జాల్ గ్రామవాసి వాణరాసి వెంకటేష్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలకిష్టయ్య, యాదయ్య, లక్ష్మీనారాయణగౌడ్, మల్లేష్,దస్తగిరి, రాజుగుప్తా, యాదయ్య, రాఘవేందర్ గౌడ్, జంగయ్య, స్వామి, రవి, మచ్చేంధర్ తదితరులు పాల్గొన్నారు.