Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
దళిత హక్కుల పోరాట సంఘం రంగారెడ్డి జిల్లా జిల్లా కార్యదర్శిగా వెంకటస్వామిని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు వేసు రత్నం, సీపీఐ నాయకులకు రుణపడి ఉంటాననిఅన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తానని అన్నారు.