Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
హైదరాబాదులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న సభకు శంకరపల్లి డిప్యూటీ తహసీల్దార్ ప్రియాంక ఆధ్వర్యంలో అధికారులు నాయకులు శువ్రారం తరలివెళ్లారు. వెళ్లిన వారిలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, ఎంపీడీవో వెంకయ్య, ఆర్ఐలు విక్రమ్‌రెడ్డి, తేజ, బీఆర్ఎస్ మండలా ధ్యక్షులు కావలి గోపాల్, మున్సిపల్ అధ్యక్షులు వాసుదేవ్, కౌన్సిలర్ శ్రీనాథ్‌గౌడ్, పొద్దుటూరు గోవర్ధన్ రెడ్డి, రఘునందన్ రెడ్డి, మాణిక్యం, ఆర్.అనుష,ఆర్పీలు, పొదుపు సంఘాల మహిళలు తదితరులు ఉన్నారు.