Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన
- కరస్పాండెంట్ సంతోష్ కుమార్
నవతెలంగాణ-శంషాబాద్
తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసి న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2023 వార్షిక ఫలితాల్లో శంషాబాద్‌లోని శ్రీ నారాయణ జూని యర్ కళాశాల ప్రభంజనం సృష్టించింది. శంషాబాద్ పట ్టణ కేంద్రంలో ఉన్న శ్రీ నారాయణ జూనియర్ కళాశాల 14 ఏండ్లుగా శంషాబాద్‌లో ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ఫలి తాలు సాధిస్తున్న కళాశాలగా వెలుగొందుతున్నది. ఇంట ర్ ఫస్టియర్ ఫలితాలలో ఎంఇసీ 480, సీఇసీ 478 మం డల స్థాయి ఫస్ట్ ర్యాంకులు, ఇంటర్ ఫస్టియర్ ఎంపీ సీలో 461 మార్కులతో మండలంలో 3వ ర్యాంకు, ఇంటర్ ద్వితీ య సంవత్సరం బైపీసీలో 982, 981 మండల స్థాయిలో 2 ర్యాంకులతో వరుసగా అన్ని గ్రూపులలో సత్తా చాటింది శ్రీ నారాయణ జూనియర్ కళాశాల. అత్యధిక మార్కులు ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఫలితాల ప్రకటన అనంతరం కళాశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కరె స్పాండంట్ సంతోష్ కుమార్ విద్యార్థు లకు అభినందన లు తెలిపారు. కళాశాల డైరెక్టర్ కపిల్ దేవ్ మాట్లాడుతూ విద్యను వ్యాపార ధోరణితో కాకుండా ఉన్నతమైన ఆశయాలతో విలువలతో కూడిన సమగ్రమై న, ఉన్నతమైన విద్యను అందిస్తూ ఫలితాల ప్రభంజనాన్ని సృష్టిస్తూ, ర్యాం కులతో విజయ విహారం చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ అశోక్, ఇంటర్ ప్రిన్సిపల్ సిద్ధిరాజ్, డిగ్రీ ప్రిన్సిపాల్ రాజు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొ న్నారు.