Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శక్తికేంద్రాల స్పీకర్ల వర్క్‌షాప్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 'ప్రజాగోస-బీజేపీ భరోసా' కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10 నుంచి 25 వరకు 11వేల శక్తికేంద్రాల పరిధిలో స్ట్రీట్ కార్నర్ల మీటింగులు నిర్వహిస్తామనీ, 10 జిల్లా ల్లో జరిగే సభలకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, అమిత్‌షా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరు కుమార్ వెల్లడించారు. మంగళవారం మన్నెగూడ లో శక్తి కేంద్రాల్లో ప్రసంగించబోయేవారికి వర్క్‌షాప్ నిర్వహించారు.