Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సెర్ప్ ఉద్యోగులకు పేస్కేలు వర్తింపజేస్తున్న ట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రక టించడానికి స్వాగతిస్తూ సెర్ప్ ఉద్యోగులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటా నికి క్షీరాభిషేకం చేశారు. మంగళవారం సెర్ప్ ఉద్యోగ సం ఘాల జేఏసీ నాయకులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశా రు. తమకు పేస్కేలు వర్తింపజేయటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కుంట గంగాధర్‌రెడ్డి, నరసయ్య, సుదర్శన్, సుభాష్, వెంకట్, సురేఖ, జానయ్య, గిరి, మధు పాల్గొన్నారు.