Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రాన్ని డిమాండ్ చేసిన శంకర్‌నాయక్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ ఇచ్చిందనీ, దానికి కేంద్రం ఆమోదం తెలపడం లేదని బీఆర్ఎస్ శాసనసభ్యులు శంకర్‌నాయక్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన బంధు పథకాన్ని అమలు చేయాలని కోరారు. గురువారం బడ్జెట్ పద్దులపై చర్చలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ గిరిజనులకు 101 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నారని తెలిపారు. బంజారాహిల్స్‌లో 'బంజారాభవన్' నిర్మించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.