Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బడ్జెట్ కేటాయింపుల పై గవర్నర్ తమిళిసై
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర బడ్జెట్ 2023-24లో చేసిన భారీ కేటాయింపులతో దేశ ఆరోగ్య వ్యవస్థలో సుస్థిరత నెలకొంటుం దని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆశాభావం వ్యక్తం చేశా రు. గురువారం రాజ్భవ న్లో ఆరోగ్య సంరక్షణ భావనలు-కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు.. ఈ సందర్భంగా మాట్లా డుతూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.89,155 కోట్లను కేంద్రం కేటాయించిన నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదు పాయాలు, సేవలు భారీగా పెరుగుతాయని తెలిపారు. ప్రజలకు అందుబాటులో, చౌకగా వైద్యం అందించేందుకు ఈ బడ్జెట్ దోహ దపడుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు.