Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్:పలు పద్దులకు రాష్ట్ర శాసనసభ శుక్రవారం ఆమోదం తెలిపింది. పురపాలక, విద్య, ఐటీ, దేవాదాయ, కార్మిక, పరిశ్రమలు, సమాచార, పౌరసంబంధాలశాఖలకు సంబంధించిన పద్దులపై చర్చ అనంతరం సంబంధిత మంత్రులు సమాధానాలిచ్చారు.