Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ కొత్తగా రాష్ట్రంలో రెండు కొత్త ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించినట్లు ప్రకటించింది. తెలంగాణలో విస్తరణలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో వీటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇప్పటికే ఇటువంటి 200 ఎక్స్పీరియన్స్ సెంటర్లు కలిగి ఉన్నట్లు తెలిపింది. కంపెనీ తన నెట్వర్క్ను మార్చి 2023 నాటికి 500 అవుట్లెట్లను చేర్చాలని ఓలా పేర్కొంది.