Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశాల్లో అక్కడి ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాలని మంత్రి కే తారకరామారావు కాంక్షించారు. ఈ మేరకు గురువారంనాడాయన ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా ఉండాలని పేర్కొన్నారు. విశాఖ సమ్మిట్లో పాల్గొనేందుకు దాదాపు 12వేల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు నిర్వాహకులు ప్రకటించారు.